ఇండియాలో హాటెస్ట్ డీజేగా పేరు తెచ్చుకున్న బ్యూటీ రియా. డీజేగా బిగ్గెస్ట్ ప్రోగ్రామ్స్ చేసే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ నెటిజెన్లను ఊరిస్తుంటుంది. తాజాగా ఈ భామ షేర్ చేసిన న్యూడ్‌ ఫోటో వైరల్‌గా మారింది. మీకు నచ్చిన గేమ్‌ ఆఫ్ థ్రోన్స్‌ క్యారెక్టర్‌ను సెలెక్ట్ చేసుకోండి అంటూ ఆ షోను పాత్రలన్నింటి పేర్లతో పాటు తాను న్యూడ్‌గా స్టిల్‌ ఇచ్చిన ఫోటోను షేర్ చేసింది.

 

గేమ్ ఆఫ్ థ్రోన్స్ థీమ్‌తో డిజైన్‌ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది. ఇక డీజే రియా విషయానికి వస్తే 1993 మార్చి 1న ముంబైలో జన్మించి ఈ బ్యూటీ ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అదే సమయంలో డీజేగాను సత్తా చాటింది. ముఖ్యంగా బాలీవుడ్‌ సెలబ్రిటీలను ఇంటర్వ్యూల చేస్తూ పాపులర్‌ అయ్యింది రియా.

 

సంగీత రంగంలోనూ సత్తా చాటింది. ఇక అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు పెట్టోని ఈ బ్యూటీ బికినీ ఫోటో షూట్‌లతో పాటు న్యూడ్ ఫోటోలతోనూ రచ్చ చేసింది. అందుకే ఇండియాలోనే హాటెస్ట్ డీజేగా గుర్తింపు తెచ్చుకుంది రియా.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

choose your favourite character from GOT :- 1. KHAL DROGO 2. JON SNOW 3. SER JORAH MORMONT 4. TYRION LANNISTER 5. CERSEI LANNISTER 6. DAENERYS TARGARYEN 7. NED STARK 8. arya STARK 9. SANSA STARK 10.PETYR BAELISH 11. WHITE WALKER 12. JAIME LANNISTER 13. HODOR 14. BRIENNE OF TARTH 15.ROB STARK 16. THEON GREYJOY 17. THE HOUND 18. BRAN STARK 19. JOFFREY BARATHEON This beautiful edit by @odsev 📸- @advait_vaidya @chiragkant

A post shared by dj RHEA (@djrhea) on

మరింత సమాచారం తెలుసుకోండి: