ఇలియానా.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రామ్ హీరోగా తెర‌కెక్కిన `దేవదాసు` సినిమాతో తెలుగు తెర‌కు పరిచయమైంది ఈ గోవా బ్యూటి. రామ్‌కు కూడా ఇదే తొలిచిత్రం. ఇద్దరికీ తొలిచిత్రమైన ఈ సినిమా విడుదలయ్యాక సంచలనాత్మక విజయాన్ని సాధించింది. ఈ చిత్రంలో ఇద్దరి నటనకూ ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటీనటులు అవార్డులను సాధించారు.

IHG

ఆ తర్వాత పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో నటించింది. ఈ సినిమాతో ఇలియానా ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో వరుసగా తెలుగు కుర్ర హీరోల సరసన చేస్తూ.. తన అందచందాలతో  తెలుగు ఇండస్ట్రీని కొన్నాళ్ళు ఓ ఊపు ఊపింది ఇలియానా.

IHG

అలాగే 2006లో తను కేడి అనే చిత్రంతో తమిళ సినిమాలోకి అడుగుపెట్టింది. రవికృష్ణ, తమన్నా ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం విజయవంతం కాకపొయినా ఇలియానాకు అవకాశాలు తగ్గలేదు. ఇక తెలుగులో నటిస్తూనే.. మరోవైపు హిందీ సినిమాలపై కన్నేసిన ఇలియానా అక్కడ కూడా కొన్ని సినిమాల్లో నటించింది. 

IHG

ప్ర‌స్తుతం ఈ బ్యూటీకి క్రేజ్ త‌గ్గినా.. సోష‌ల్ మీడియాలో మాత్రం ఫుల్ ఫాలోంగ్ ఉంది. ఇందులో భాగంగా.. ఎప్ప‌టిక‌ప్పుడు ఇలియానా హాట్ హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ.. అభిమానుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. తాజాగా కూడా ఇలియానా హాట్ ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: