మన తెలుగు లో చేసిన సినిమాలు పెద్దగా లేవు గాని ఇమేజ్ మాత్రం చాలా ఫాస్ట్ గా తెచ్చుకున్న హీరోయిన్ షీలా. ఆమె సినిమాలు ఆమెకు ఏ మాత్రం పేరు తీసుకుని వచ్చాయి అనేది ఎవరికి స్పష్టంగా తెలియదు గాని ఆమె మాత్రం చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోల సినిమాల్లో నటించి మంచి పేరు తెచుకున్నారు. ఇక ఆమెకు స్టార్ హీరోయిన్ అనే ఇమేజ్ కూడా వచ్చింది అప్పట్లో అనే సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా ఆమె స్టార్ హీరోలతో సినిమాలు చేయడమే కాదు అందాలు చూపించే విషయంలో కూడా ఆమె ఎక్కడా కూడా రాజీ అనేది పడలేదు. 

 

అల్లు అర్జున్ తో ఎన్టీఆర్ తో ఆమె సినిమాలు చేస్తూ వచ్చారు. వారి తో ఆమె చేసిన సినిమాలు ఆమెకు మంచి ఇమేజ్ ని తీసుకొచ్చాయి అని చెప్పవచ్చు. ఇక ఆమె మ్యాగజైన్ స్తోరీల్లో కూడా ఎక్కువగానే కనిపించారు. అదుర్స్ సినిమాలో ఆమె గురించి ప్రత్యేకంగా కథనం కూడా రాసారు అప్పట్లో. ఇక ఆమె స్టార్ హీరోలతో సినిమాలు చేయడం తో ఆమెను స్టార్  హీరోయిన్ గా చూసారు. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు గాని ఆమె సినిమాలకు దాదాపుగా అప్పట్లో దూరం అయింది. ఇక ఆ తర్వాత ఆమె కనపడలేదు అయితే ఆమెకు మాత్రం ఒక ఇమేజ్ బాగా వచ్చింది అనే చెప్పాలి. 

 

కమర్షియల్ సినిమాలు ఎక్కువగా చేసిన నేపధ్యంలో ఆమెను కమర్షియల్ హీరోయిన్ గా చూసారు చాలా మంది. అదే ఆమె కొంప ముంచింది. ఆమె అందాలను వస్త్ర దుకాణాలు అదే విధంగా గోల్డ్ షాప్స్ తో  పాటుగా మరికొన్ని బాగానే ఆకట్టుకున్నాయి అని చెప్పాలి. ఇప్పుడు ఆమె అసలు సినిమాల్లో అవకాశాలు వచ్చినా చేసే పరిస్థితి లేదు అని అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: