అగ్ర హీరోల సినిమాలు అనగానే కొందరు పేర్లు ఇప్పటికి వినపడుతూ ఉంటాయి. స్టార్ హీరోయిన్ లు అనగానే వాళ్ళు స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే చెయ్యాలి అనే విధంగా కూడా మంచి పేరు అనేది వచ్చిన సంగతి తెలిసిందే. అందుకే స్టార్ హీరోల సినిమాలకు స్టార్ హీరోయిన్ లానే ఎక్కువగా తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏ భాషలో అయినా సరే. అది అలా ఉంటే కొంత మంది హీరోయిన్ లకు వచ్చిన స్టార్ ఇమేజ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. అగ్ర హీరోల సినిమాల్లో మంచి పాత్రలు చేసి స్టార్ హీరోయిన్ లు అయిన వాళ్ళు కొందరు ఉన్నారు. 

 

ఇక అందాలతో స్టార్ హీరోయిన్ అయిన వాళ్ళు మరి కొందరు ఉన్నారు. అందాలు చూపించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన వాళ్ళు మన సినిమాలో బాగానే కనపడుతూ ఉంటారు. అది ఏ భాషలో అయినా సరే ఉంటుంది అని చెప్పాలి. అలా చెప్పుకునే హీరోయిన్స్ లో కాజల్ ఒకటి. ఆమె నటన కంటే కూడా అందం కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది. నటన విషయంలో ఆమె ఇప్పటికి కూడా వెనుకబడే ఉంది అని చెప్తారు చాలా మంది. అయినా సరే అందాలు చూపించే విషయంలో ఆమె మాత్రం చాలా మంది కంటే ముందు ఉంటారు అనేది నిజం. 

 

అవును స్టార్ హీరోల సినిమాల్లో చేసినా ఎవరి సినిమాల్లో చేసినా సరే ఆమె అందాలు చూపిస్తారు. ఇక ఇదిలా ఉంటే... ఆమె మ్యాగజైన్ స్తోరీల్లో ముందు నుంచి కూడా హైలెట్ అయ్యారు అనే చెప్పాలి. ప్రధానంగా ఆమె అందమే ఎక్కువగా హైలెట్ అయింది. అందుకే కమర్షియల్ కోణం లో ఆలోచన చేసే వారు ఆమె అందాలను చూసి ఆమెకు సినిమాల్లో అవకాశాలు ఇచ్చారు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: