తమిళ తెలుగు భాషల్లో చాలా తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ త్రిష. ఆమెకు చాలా ఫాస్ట్ గా హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. అగ్ర హీరోల సినిమాల్లో ఆమెకు మంచి పేరు వచ్చిన నేపధ్యంలో బాలీవుడ్ లో కూడా ఆమెను సినిమాల్లోకి తీసుకోవడానికి గానూ జనాలు ఆసక్తి ఎక్కువగా చూపించారు. ఆమె కూడా అక్కడ నటించడానికి ఆసక్తి చూపించినా సరే ఆ తర్వాత ఎందుకో ఆమె బాలీవుడ్ కి దాదాపుగా దూరం అయ్యారు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఆమె మన తెలుగు లో చాలా తక్కువ కాలంలోనే మంచి ఇమేజ్ తెచ్చుకున్నారు. 

 

నటన విషయంలో ఆమె కు చాల ఆమంచి పేరు వచ్చింది అనే సంగతి తెలిసిందే. ఇక అది అలా ఉంటే ఆమె విషయంలో ఒకటి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సన్ డే మ్యాగజైన్ తమిళం లో అయితే ఆమె పేరు లేకుండా ఆమె ఫోటో లేకుండా అసలు ఉండేది కాదు కొన్నాళ్ళు అనే విధంగా ఆమె పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోలతో మంచి సినిమాలు చేసిన నేపధ్యంలో ఆమెకు అక్కడ మంచి స్టార్ ఇమేజ్ వచ్చింది. మన తెలుగు లో  కూడా ఆమెకు చాలానే  మంచి పేరు వచ్చింది అని చెప్పాలి. అగ్ర హీరోల సినిమాల్లో చేయడం తో కమర్షియల్ హీరోయిన్ గా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. 

 

దీనితో వ్యాపార సంస్థలు అన్నీ కూడా ఆమె ఇమేజ్ ని వాడుకునే ప్రయత్నం చేసాయి. అందుకోసం ఆమెకు భారీగానే ఇచ్చుకున్నాయి అనే సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఉన్న నేపధ్యంలో ఆమె దానిని బాగానే వాడుకున్నారు అనే విషయం చాలా మంది ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆమెకు అదే రేంజ్ లో ఇమేజ్ ఉంది అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: