సమీరా రెడ్డి... చాలా తక్కువ కాలంలో చాలా మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్ ఆమె. చాలా వరకు ఆమెకు నటన పరంగా  పేరు రాలేదు గాని ఆమె అందం గురించి మాత్రం ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆమె సినిమాలు చేసిన సమయంలో స్టార్ హీరోల పక్కన అంత నీట గా సరిపోయిన హీరోయిన్ మరొకరు లేరు అని అంటారు జనాలు అందుకే ఆమెకు చిరంజీవి ఎన్టీఆర్ లాంటి హీరోల పక్కన  మంచి ఆఫర్లు వచ్చాయి అని చెప్తారు. కాని ఆమె నిలబెట్టుకునే విషయంలో మాత్రం దారుణంగా విఫలం అయింది అనే  సంగతి తెలిసిందే. 

 

స్టార్ హీరోల సినిమాలు అనాగానే చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్క అందం మాత్రమే కాదు నటన కూడా అదే రేంజ్ లో ఉండాలి అనే సంగతి తెలిసిందే. కాని ఆమె అందం విషయంలో తీసుకున్న శ్రద్ధ నటన విషయంలో గాని డాన్స్ విషయంలో గాని తీసుకోలేదు అని అంటారు టాలీవుడ్ జనాలు. ఇక అది అలా ఉంటే ఆమె చాలా తక్కువ కాలంలో మ్యాగజైన్ స్తోరీల్లో కనిపించారు. ప్రముఖ సంస్థలు అలాగే ప్రముఖ మీడియా సంస్థలు ఆమె గురించి కథనాలు కూడా రాసిన సంగతి తెలిసిందే. ఆమెకు చాలా ఫాస్ట్ గా వచ్చిన పేరు ని ఆమె నిలబెట్టుకోలేదు అని అంటారు. 

 

స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు ఆఫర్లు వచ్చాయి గాని ఆమె మాత్రం కాస్త లెక్క లేని తనంగా వ్యవహరించింది అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆమె మన తెలుగు లో ఏదో సినిమా చేస్తుంది అంటారు. కమర్షియల్ గా మంచి గుర్తింపు వచ్చినా సరే ఆమె మాత్ర౦ ఆ గుర్తింపు ని కాపాడుకునే విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదు అని విమర్శలు వచ్చాయి. అందుకే ఆమె త్వరగా కనపడకుండా పోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: