టాలీవుడ్ లో తమన్నా గురించి కాస్త తక్కువ చెప్పినా సరే ఆమె మంచి నటి అని అంటూ ఉంటారు. బాహుబలి లాంటి సినిమా కోసం ఆమె పడిన కష్టం గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె నటించాలి అంటే ఆమె చాలా కష్టపడుతుంది అని ఆమెలో ఒక మంచి నటి ఉన్నారు అంటూ చాల అమంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. స్టార్ హీరోలు కూడా ఆమెను తమ తమ సినిమాల్లోకి తీసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఆమె  మన తెలుగు లో సినిమాలు ఎక్కువగా చేయడం లేదు అనే సంగతి అందరికి  తెలిసిందే. 

 

ఆమెకు ఆఫర్లు కూడా పెద్దగా రావడం లేదు మన తెలుగు లో అనే సంగతి అందరికి తెలిసిన విషయమే. ఇక ఇదిలా ఉంటే ఆమె ఇప్పుడు మన తెలుగు లో ఒక స్టార్ హీరోతో కలిసి ఒక సినిమాను నిర్మిస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. నిజమా కాదా అనేది తెలియదు గాని వస్తున్నాయి. అది అలా ఉంటే ఆమె... మ్యాగజైన్ స్తోరీల్లో బాగానే కనపడింది. హ్యాపీ డేస్ సినిమా నుంచి కూడా ఆమె బాగానే కనపడుతూ వచ్చింది. ఆమె గురించి కొందరు ప్రచురించారు అదే విధంగా ఆమెను కమర్షియల్ గా కూడా జనాలు బాగానే వాడుకున్నారు. 

 

ఇప్పటికి కూడా ప్రముఖ సంస్థలు కొన్ని ఆమె ఇమేజ్ ని వాడే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఇందుకు ఆమె కూడా ఎక్కడా వెనక్కు తగ్గకుండా వసూలు చేస్తూ ఉంటారు అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె మన తెలుగు లో సినిమాలకు కాస్త ఆలోచనలో పడ్డారు అని అంటున్నారు. బాలీవుడ్ లో కూడా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి అని కొందరు అంటున్నారు. మరి ఆమె ఎక్కడ చేస్తుందో చూడాలి. పెళ్లి అని కూడా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: