దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న కాజల్ అగర్వాల్ అందానికి, అభినయానికి ఎవరు సాటిరారు. మగధీర సినిమాలో రాం చరణ్ పక్కన పంచదార బొమ్మ లాగా కనిపించి యువరాణి పాత్రలో చాలా చక్కగా నటించి అభిమానుల మనసులను చూరగొన్నది. 


కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని ఫోటో షూట్లను, మ్యాగజైన్ కవర్ల కు సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటోంది. ఆమె అందం చూడడానికి ఇప్పటికీ సినిమా ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. గత కొన్ని రోజుల క్రితం ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో పెద్ద సంచలనం అయ్యింది. 


అందుకే ఎప్పటికీ చెక్కుచెదరని కాజల్ అగర్వాల్ అందాన్ని తమ మ్యాగజైన్ కవర్ పై ప్రచురించేందుకు ఎన్నో సంస్థలు ముందుకొచ్చాయి. కాజల్ అగర్వాల్ నేనే రాజు నేనే మంత్రి సినిమాలో నటిస్తున్న సమయంలో యు అండ్ ఐ అనే ప్రముఖ. మ్యాగజైన్ సంస్థ ఆమె ఫోటోని తమ కవర్ పై ప్రచురించింది. ఈ మ్యాగజైన్ పై ఆమె చాలా సెక్సీ గా కనిపించింది. కవర్ ఫోటో కోసం పై వస్త్రం మాత్రమే ధరించిన కాజల్ తన తొడల అందాన్ని బాగా ఎక్సపోజ్ చేసి అభిమానులకు చమటలు పట్టించింది. 

IHG

మూడేళ్ళ క్రితం రిట్జ్ మ్యాగజైన్ కవర్ పై బోల్డ్ లుక్ లో కనిపించి అందరికీ చెమటలు పట్టించింది. ఈ మ్యాగజైన్ కవర్ ఫోటో లో ఆమె తన ఎదభాగం కనిపించేలా డ్రెస్ ధరించి వావ్ అనిపించింది. దాదాపు నాలుగు పదుల వయసు కూడా కాజల్ అగర్వాల్ ఫొటోషూట్ లో ఇప్పటికీ ఫోటో షూట్ లో పాల్గొంటూ అభిమానులలో సెగ పుట్టిస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: