తమన్నా.. చాలా తక్కువ కాలం లో అందమైన నటన తో తన మార్క్ ని వేసుకుంది ఆమె. ఆమె సినిమాలు గాని ఆమె నటన గాని ఆమె చేసిన కొన్ని కొన్ని పాత్రలు గాని ఇప్పుడు ఆమెకు చాలా మంచి  పేరు తీసుకుని వస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చే విధంగా చేస్తుంది. ఆమె సినిమాలకు స్టార్ ఇమేజ్ అనేది చాలా ఫాస్ట్ గా వచ్చింది.

 

 

ఇక ఆమె నవ్వు చూడటానికి  హాల్ కి వెళ్ళవచ్చు అంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. బాహుబలి సినిమాలో శ్రీదేవి  స్థాయిలో ఆమె చేసింది అని చాలా మంది అంటారు. ఆమెను చూసి తమ్ము కంటే తెల్లగాను, మంచి డ్యాన్సర్ ఎవరు లేరు అంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక ఆమె వెంకటేష్ సరసన నటించిన ఎఫ్ 2 సినిమా ఆమెకు మంచి పేరు తీసుకుని వచ్చింది అనే చెప్పాలి. ఆమె ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మన తెలుగు తో పాటు గా ఇతర భాషల్లో కూడా ఉన్న సంగతి తెలిసిందే. 

 

 


ఇక ఇదిలా ఉంటే తెలుగు, తమిళ్, ఇప్పుడు హిందీ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.మ్యాగజిన్ స్తోరీల్లో ఆమె పేరు కచ్చితంగా ఉంటుంది. ఆమె ఫోటో ని చాలా వరకు వస్త్ర దుకాణాలు అదే విధంగా మరికొన్ని వ్యాపార సంస్థలు బాగానే వాడుతున్నాయి.    ఇక మీడియాలో కూడా ఆమె బాగానే హైలెట్ అయింది. ప్రముఖ సంస్థలు అన్నీ కూడా ఆమె గురించి ఆలోచిస్తున్నాయి. ఆమె ఆ విధంగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆమె రెండు సినిమాలు చేస్తున్నారు.గోపీచంద్ నటిస్తున్న సీటిమార్ సినిమాలో నటిస్తుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: