తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల అందాల ఆరబోత చేయడం కామన్  అన్న విషయం తెలిసిందే . ఇలా అందాల ఆరబోతతో హీరోయిన్లు ప్రేక్షకులను ఆకర్షించటం దర్శక నిర్మాతలను ఆకర్షించి  వరుస అవకాశాలు దక్కించుకోవడం లాంటివి ఎన్నో ఏళ్ల నుంచి చిత్రపరిశ్రమలో కొనసాగుతూనే ఉన్నాయి, ఎంతో మంది హీరోయిన్లు ఇప్పటికీ తమ అందాల ఆరబోతతో సంచలనాలు సృష్టించారు అని చెప్పాలి. అయితే తన అందాల ఆరబోతతో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్ గా హవా నడిపించిన  హీరోయిన్ ఛార్మి కౌర్. ప్రస్తుతం నిర్మాతగా ఉన్న ఛార్మిక అప్పట్లో స్టార్ హీరోయిన్గా ఒక ఊపు ఊపింది అని చెప్పాలి. 

 

 ఓవైపు హాట్ హాట్ అందాలను ఆరబోస్తునే మరోవైపు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను కూడా చేసి ఎంతగానో గుర్తింపు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. ఇక సినిమాలో తన హాట్ హాట్ అందాలతో తెలుగు ప్రేక్షకులని మెస్మరైజ్ చేయడమే కాదు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్ లతో ఎంతోమంది మతి పోగొట్టింది ఈ ముద్దుగుమ్మ. అప్పట్లో ఛార్మి  హాట్ ఫోటో షూట్ లకి నెటిజన్లలో ఎక్కువ క్రేజ్ ఉండేది. అందుకే ఈ అమ్మడు సంబంధించిన ఏ ఒక్క హాట్ ఫోటో సోషల్ మీడియా వేదిక లోకి వచ్చినా అదిక్షణాల్లో వైరల్ గా మారిపోయింది

 

 ఇలా ఒకప్పుడు తన హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టించింది ఛార్మి. అదే సమయంలో సినిమాల్లో కూడా తన హాట్ హాట్ అందాలను ఆరబోసి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఎన్నో ఏళ్ళ పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగి తన హవా నడిపించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు తగ్గడంతో ప్రస్తుతం పూరి జగన్నాథ్ తో కలిసి ట్రావెల్ అవుతున్న చార్మి నిర్మాతగా అవతారమెత్తింది. ప్రస్తుతం పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న అన్ని సినిమాలకు సహా నిర్మాతగా పనిచేస్తుంది ఛార్మి కౌర్.

మరింత సమాచారం తెలుసుకోండి: