చాలా మంది హీరోయిన్లు తమ అందాల ఆరబోతకు ఎంతగానో ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు, కొంతమంది కేవలం అందాల ఆరబోతతోనే అవకాశాలను అందుకుంటూ వుంటారు, ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో అందాల ఆరబోతతో నెటిజన్లు అందరిని పగటి కలల్లోకి నెట్టి  తమ హవా నడిపించిన హీరోయిన్లు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. తన అందాలను ఆరబోయడంలో ఎక్కడ లిమిట్స్ పెట్టుకోకుండా నెటిజన్లకు మతి పోగొట్టారు ముద్దుగుమ్మలు. ఇలా సినిమాలతో తక్కువగా అందాల ఆరబోతతో ఎక్కువగా సంచలనం సృష్టించిన ఈ హీరోయిన్ ఆద శర్మ. 

 

 హార్ట్ ఎటాక్ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ కు హీరోయిన్గా పరిచయమైంది ఆదాశర్మ. మొదటి సినిమా తో నే తన అందం అభినయం తో ఎంతగా నో తెలుగు ప్రేక్షకుల ను ఆకర్షించింది, ఇక ఆ తర్వాత వరుస అవకాశా లు కూడా అందుకుంది  ఈ అమ్మడు. అయితే వరుస అవకాశా లు అయితే అందుకుంది  కానీ మంచి క్రేజ్ మాత్రం సంపాదించలేకపోయింది. దీంతో క్రమక్రమంగా ఈ అమ్మడికి అవకాశాలు తగ్గడం మొదలైంది. ఇక తెరమీద కనిపించక పోయినప్పటి కీ సోషల్ మీడియా లో మాత్రం తన హాట్ ఫోటో షూట్లతో హీట్ 
 పుట్టించింది అని చెప్పాలి. 

 

 మొదట్లో ఈ అమ్మడి అందాల ఆరబోతకు తెలుగు ప్రేక్షకులు అందరూ ఆశ్చర్యపోయారు. ఇక ఈ అమ్మడి అందాల ఆరబోత తో ఎలాంటి లిమిట్స్  పెట్టుకోకుండా హాట్ హాట్ ఫోటో షూట్ల తో అదిరిపోయే అందాల ను ఆరబోస్తూ సోషల్ మీడియా ను ఒక ఊపు ఊపేసింది. ఇక ఈ అమ్మడు సినిమాల తో కాకుండా హాట్ ఫోటో షూట్ల తో తెగ ఫేమస్ అయిపోయింది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. అయితే ఎంత హాట్ ఫోటో షూట్లను చేసినప్పటికీ ఈ అమ్మడికి అవకాశాలు మాత్రం రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: