తెలుగు చిత్ర సీమలో చాలా మంది దర్శక నిర్మాతలు సినిమాలలో కొత్తదనాన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు.. ఈ మేరకు కథలో కొత్తదనాన్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు.. అయితే సినిమా సినిమాకు వ్యత్యాసం చూపిస్తే జనాలు ఎక్కువగా ఇష్టపడతారు.. అనే ఉద్దేశంతో హీరో లుక్ లేదా మాస్ , యాక్షన్ కథనాలతో  సినిమాలు చేస్తుంటారు...

 

 

ఇప్పటికే ఇండస్ట్రీలోని చాలా మంది ఇద్దరు హీరోలను అది కూడా అగ్ర హీరోలుగా ఉన్న హీరో లతో చేయాలని అనుకుంటారు..అలానే సినిమాలు కూడా చేస్తుంటారు.. ఇకపోతే అందులో కొన్ని సినిమాలు హిట్ అయితే మరి కొన్ని సినిమాలు మాత్రం అతి పెద్ద డిజాస్టర్ గా మారి  దర్శకులకు గట్టి షాక్ ఇస్తున్నాయి.. ఎక్కడ పోగొట్టుకుంది అక్కడే వెతుక్కోవాలి అని అలానే సినిమాలను చేస్తూ వస్తున్నారు... ఇకపోతే తెలుగులో ఇలాంటి సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి.. 

 

 

ఇకపోతే  తెలుగులో సినిమాలను తెరకెక్కిస్తున్న దర్శకులలో కొందరికి మంచి ప్రత్యేకత ఉంది.. అందుకే ఆ సినిమాలు కూడా ప్రపంచ స్థాయి లో రికార్డులను అందుకుంటున్నాయి.. ఇకపోతే చాలా సినిమాలు భారత సినీ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించి అందరికీ అందని స్థాయిలో కూర్చున్నాయి..అయితే అందరిలో కన్నా తెలుగులో ఎక్కువగా వినిపించే దర్శకుడు అంటే అది కేవలం రాజమౌళి .. 

 

 


రాజమౌళి సినిమా వస్తుందంటే నో డౌట్ ఆ సినిమా ప్రంచవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది.. ఇప్పటికే బాహుబలి లాంటి సినిమాలు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.. అందుకే జక్కన్న కాంబినేన్లో చిరంజీవి సినిమా రావాలని చాలా మంది అనుకుంటారు ... సైరా లాంటి చారిత్రాత్మక చిత్రంలో నటించిన చిరంజీవి మంచి పేరును తెచ్చుకున్నారు.. ఇంకా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తె బాగుండునని అనుకుంటున్నారు..మరి చూడాలి సినిమా ఏ రేంజులో ఉంటుంది అనేది చూడాలి...జక్కన్న ఇప్పుడు తీస్తున్న సినిమాలన్నీ కూడా పౌరాణికానికి సంబందించిన సినిమాలు కావడంతో చిరంజీవితో కూడా అలాంటి సినిమా చేస్తాడనే టాక్ కోడై కూస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: