అగ్ర హీరోల సినిమాల విషయానికి వస్తే హీరోయిన్ లు ఇప్పుడు మంచి డిమాండ్ తో దూసుకుపోతున్నారు. స్టార్ హీరోల సినిమాలు అనగానే చాలా వరకు జాగ్రత్తలు తీసుకునే సినిమాలు చేస్తున్నారు అని చెప్పాలి. ఒక రెండేళ్ళ పాటు సినిమాల విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అనే సంగతి తెలిసిందే. దాదాపు స్టార్ హీరోలు అందరూ కూడా గతంలో చేసిన విధంగా దూకుడుగా సినిమాలు చేసే అవకాశం అయితే ఉండదు. ఇక ఇప్పుడు హీరోయిన్ లు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఇక రెండేళ్ళ పాటు సినిమాలను చేసే విషయంలో వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. 

 

స్టార్ హీరోలతో సినిమాలు చేసే హీరోయిన్ లు అందరూ కూడా దాదాపుగా రెమ్యునరేషన్ విషయంలో వెనక్కు తగ్గారు అని సమాచారం. అగ్ర హీరోల సినిమాల విషయంలో ఇప్పుడు దూకుడు వద్దు అని ఒక రెండేళ్లకు సరిపడా సినిమాలను లైన్ లో పెట్టుకుని ముందుకి వెళ్తే ఏ ఇబ్బంది ఉండదు అనే భావన లో ఉన్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అగ్ర హీరోల సినిమాల్లో ఇప్పుడు భారీగా డిమాండ్ చేస్తే పక్కన పెట్టే అవకాశం ఉంటుంది అని అందుకే ఇప్పుడు అలా డిమాండ్ చేయకుండా చాలా వరకు జాగ్రత్తగా అడుగులు వేయడం మంచిది అనే నిర్ణయానికి వచ్చారు అని అంటున్నారు. 

 

చిన్న చిన్న సినిమాల విషయంలో కూడా పదే పదే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అని అంతే గాని ఛాన్స్ వచ్చింది కదా అని డిమాండ్ చేయడం  మంచిది కాదు కదా అనే భావనకు వచ్చేశారు అని తెలుస్తుంది. ఇప్పుడు పూజ హెగ్డే రష్మిక మందన కాజల్ ముగ్గురు అదే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. కాజల్ సీనియర్ కావడంతో కాస్త జాగ్రత్త పడుతుంది. ఇక వాళ్ళుకూడా అదే ఆలోచనలో ఉన్నారు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: