మన తెలుగులోఅడుగు పెట్టిన కొన్ని రోజులకే స్టార్ హీరోయిన్ గా మారిపోయారు అనుష్క. ఆమె నటన ఆమె  అందం అన్నీ కూడా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి అనే చెప్పాలి. ఆమె సినిమాలు మొదలు పెట్టిన చాలా తక్కువ కాలానికే ఆమెకు స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు రావడం తో  పాటుగా సాతర్ హీరోయిన్ లు కూడా ఆమెను  అందుకోలేని స్థాయికి ఆమె వెళ్ళిపోయారు అనే చెప్పాలి. తమిళ తెలుగు భాషల్లో ఆమె వరుస ఆఫర్లతో దూసుకుపోయారు అనే చెప్పాలి. స్టార్ హీరోలతో వరుసగా ఆఫర్లు రావడంతో ఆమె చాలా జాగ్రత్తగా అన్ని విధాలుగా సినిమాలు చేసారు. 

 

ఏ  పాత్రలో అయినా సరే ఆమె చాలా అందంగా నటించారు అని ఆమె సినిమాలు చూసిన వారు అంటారు. వేదం సినిమా అరుంధతి సినిమా ఆమెకు నటిగా మంచి పేరు తీసుకొచ్చిన సినిమాలు. ఆ సినిమాల్లో ఆమె నటన చాలా బాగా ఆకట్టుకుంది. ఆ సినిమాల్లో ఆమె చాలా హుందాగా నటించారు అనే విషయం అర్ధమవుతుంది. ఆమె స్టార్ హీరోలతో చాలా ఫాస్ట్ గా సినిమాలు చేసారు. స్టార్ హీరోలతో ఆమె చేసిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ కావడం తో ఆమె కోసం దర్శక నిర్మాతలు ఎదురు చూసిన రోజులు కూడా ఉన్నాయి అనే సంగతి అందరికి తెలుసు. 

 

ఇప్పుడు కూడా ఆమె వరుస ఆఫర్లు వస్తున్నా సరే వయసు పెరగడం తో ఆమె కాస్త వెనకడుగు వేస్తున్నారు. ఆమె దాదాపు రెండు మూడేళ్ళకు సరిపడా సినిమాలను  లైన్ లో పెట్టుకుని ఉంటారు. అయితే ఇప్పుడు మాత్రం పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారు అని అందుకే ఆమె సినిమాలకు కాస్త దూరంగా ఉన్నారు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి. చూడాలి ఎప్పటి వరకో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: