కొంత మంది హీరోయిన్ లు అందమే కాదు నటన లో అయినా సరే వారికి వారే సాటి అనిపించుకునే విధంగా నటిస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోయిన్ లు కొందరు ఉంటారు. ఏ భాష లో అయినా సరే వారికి ఉండే ఇమేజ్ అలాగే ఉంటుంది గాని వారి ఇమేజ్ కి వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదు అనే చెప్పాలి. స్టార్ హీరోల తో వారు చేసే సినిమాలు గాని ఆయా సినిమాల్లో వారు చేసే పాత్రలు గాని వారి ఇమేజ్ ని ఒక రేంజ్ కి తీసుకుని వెళ్తాయి అనే సంగతి అందరికి తెలిసిందే. కొంత మంది ఏ సినిమాలు చేసినా సరే వారికి సినిమాలు అందం తీసుకుని వస్తాయి. 

 

అలాగే సినిమాకు కూడా వాళ్ళు అందం తీసుకుని వస్తారు అనే సంగతి అందరికి తెలిసిందే. దీపిక పదుకొనే విషయం లో ఇది పక్కాగా నిజం. అవును ఆమె ఏ సినిమా చేసినా సరే ఆ సినిమాకు కచ్చితంగా అందం వస్తుంది అనే సంగతి అందరికి తెలిసిందే. ఆమె ఏ పాత్ర చేసినా సరే ఆమె విషయంలో ఇంకా ఆలోచించాల్సిన అవసరం అనేది లేదు అని అంటారు ఆమె సినిమాలు చూసిన జనాలు ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రలో ఆమె జీవిస్తుంది అని ఇప్పటికి కూడా చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఆమె ఇప్పటికి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గానే ఉంది అనే సంగతి తెలిసిందే. 

 

ఇంకో రెండు మూడేళ్ళు ఆమెకు వచ్చిన ఏ ఇబ్బంది లేదు అనే చెప్పాలి. మరో మూడేళ్ళ పాటు ఆమె స్టార్ హీరోల తో వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తుంది. ఈ మూడేళ్ళు కూడా ఆమె చేసే సినిమాలు అన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: