టాలీవుడ్ లో అయినా సరే బాలీవుడ్ లో అయినా సరే రాధికా ఆప్టే అనే పేరు ఒక సంచలనం. ఆమె గారు చేసిన సినిమాలు పెద్దగా లేవు గాని ఆమె మాత్రం సాధించిన కొంత ఇమేజ్ ఆమెను బాగానే జనాలకు దగ్గర చేసింది. మీడియాలో ఎప్పుడు కూడా ఆమె పేరు వినపడుతూ ఉంటుంది. ఆమె నటన విషయంలో అంతగా ఆకట్టుకోలేదు గాని ఆమె  అందం చూపించే విషయంలో మాత్రం జనాలకు బాగా దగ్గర అయింది అని చెప్తారు ఆమె సినిమాలు చూసిన చాలా మంది. ఆమె సినిమాలు ఆమె నటన అన్నీ కూడా ఆమెకు అంత పేరు తీసుకుని రాలేదు. 

 

కాని ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలకు మీడియా చాలా వరకు ప్రాధాన్యత ఇవ్వడం తో కొందరు దర్శక నిర్మాతలు ఆమెను తమ సినిమాల్లోకి తీసుకున్నారు. ఇక ఆమె అందంగా ఉంటుంది అని కొందరు ఆమె అందం మాస్ కంటే క్లాస్ కి బాగా దగ్గర గా ఉంటుంది అని మరి కొందరు కామెంట్స్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆమె నటన విషయంలో కాస్త శ్రద్ధ చూపించి ఉంటే ఆమె కెరీర్ మరో రేంజ్ లో ఉండేది అని చాలా మంది అంటూ ఉంటారు. కాని ఆమె నటన కంటే కూడా ఇతర విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేసింది అనే చెప్పాలి. 

 

ఆమెకు మాస్ లో కొన్ని విధాలుగా ఇమేజ్ వచ్చింది గాని ఆ ఇమేజ్ ని ఆమె దాదాపుగా కాపాడుకోలేదు అనే చెప్పాలి. ఇప్పుడు ఆమె సినిమాలకు కాస్త దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు ఆమె  రెండేళ్ళ నుంచి సినిమాలను ఎక్కువగా చేయడం లేదు అని టాక్.  ఎందుకు ఏంటీ అనేది ఇంకా ఎవరికి మాత్రం స్పష్టత అనేది లేదు చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: