సావిత్రి... నటన అయినా అందం అయినా సరే ఈ పేరు తర్వాతే.. ఇండియన్ సినిమా అంతకు ముందు చూడని ఆ తర్వాత చూడని నటి సావిత్రి. ఏ పాత్ర అయినా సరే నటనలో ఆమె తర్వాతే ఎవరు అయినా అనే విధంగా ఆమె నటించి మెప్పించారు. ఆమె సినిమాలు అనగానే జనాలకు ఒక రేంజ్ లో క్రేజ్ అనేది వచ్చింది అంటే ఆమె ఏ స్థాయిలో తన నటన తో ఆకట్టుకున్నారో అర్ధం చేసుకోవచ్చు.  పాత్ర ఏది అయినా సరే ఆమె ఉన్నారు అంటే ఆ పాత్రకు ఒక రేంజ్ రావడం అనేది ఖాయం అని ఆమె సినిమా చూసిన ఎవరు అయినా సరే చెప్పే మాట. 

 

ఏ పాత్రలో అయినా సరే ఆమె నటిస్తే ఆ పాత్రలో మరొకరు నటించినా సరే చూడలేము అనే విధంగా ఉంటుంది ఆమె నటన. అందం అయినా సరే ఆమె నవ్వితే... చాలా మంది ప్రేక్షకులు అలా  చూస్తూ ఉండిపోయిన సందర్భాలు ఉన్నాయి అంటే ఆమె ఎంత అందంగా నవ్వే వారో అర్ధం చేసుకోవచ్చు.  పాత్ర ఏది అయినా సరే ఆమె ఒక సవాల్ ఒక ఇష్టంగా తీసుకుని నటించారు అనేది వాస్తవం. ఆమె నటన చూసిన ఎవరు అయినా సరే ఆమెను మించిన నటి లేరు ఇక రారు అంటూ ఆమెను కీర్తించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆమె ఆ విధంగా పేరు సంపాదించారు అనే చెప్పాలి. 

 

ఇప్పటికి కూడా హీరోయిన్ అంటే ఆమె పేరు చెప్తారు అంటే ఆమె ఏ స్థాయిలో పేరు తెచ్చుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఆమె ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రలో ఒక రేంజ్ ఉంటుంది అని ఎందరో అంటూ ఉంటారు. ఇప్పుడు ఆమె లేకపోయినా సరే ఆమె సినిమాలు కచ్చితంగా చూస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: