సాహో సినిమాలో స్పెషల్ సాంగ్‌లో కనిపించిన బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ సినిమా గురించి హాట్ కామెంట్స్ చేసింది. సినిమా అనేది అందమైన మోసం అంటోంది ఈ బ్యూటీ. `సినిమా...  ప్రపంచంలోనే ఓ అందమైన మోసం` అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది జాక్వెలిన్‌.

 

ఈ పోస్ట్‌లో జాక్వెలిన్‌ షిమెరీ టాప్‌లో లూజ్‌ హెయిర్‌తో హాట్గా కనిపిస్తోంది. రెండు ఫోటోలను ఇంట్రస్టింగ్‌గా ఎంతో డెప్త్ ఉండేలా షూట్ చేశారు. ఒక ఫోటోలో బయటకు చూస్తున్నట్టుగా మరో ఫోటోలో డైరెక్ట్‌గా క్యామ్‌ లుక్‌ ఇచ్చిన జాక్వెలిన్‌ ఫోటోలు వావ్‌ అనిపించేలా ఉన్నాయి.

 

ఇటీవల అభిమానులు కోవిడ్‌ 19 పాండమిక్‌కు సంబంధించిన ఆలోచనలను కూడా షేర్ చేసుకుంది జాక్వెలిన్‌. `ఈ మహమ్మారి నాకు జీవితం చాలా చిన్నది అని తెలిసేలా చేసింది. అందుకే మనం జీవితంలోని ప్రతీ రోజుకు ఎంతో గౌరవం ఇచ్చి ఎంతో ఆనందంగా ఎంజాయ్‌ చేయాలి` అని చెప్పింది.

 

వర్క్ విషయానికి వస్తే ఇటీవల డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టింది జాక్వెలిన్‌.. మిసెస్‌ సీరియల్‌ కిల్లర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే సమయంలో ఆన్‌లైన్ డ్యాన్స్ కాంపిటీషన్ షో హోం డ్యానర్‌కు వ్యాఖ్యతగా వ్యవహరిస్తోంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Cinema.. the most beautiful fraud in the world 🧿 inside looking out..

A post shared by jacqueline Fernandez (@jacquelinef143) on

మరింత సమాచారం తెలుసుకోండి: