సీనియర్ నటి రాధ... తెలుగు చిత్ర పరిశ్రమలో  ఈ హీరోయిన్ ఒక సంచలనమే అని చెప్పాలి. తక్కువ సమయంలోనే ఒక్కసారిగా తెర మీదకి వచ్చి తన హవా నడిపించింది రాద. అప్పట్లో స్టార్ హీరోలందరి సరసన నటించి తన నటనతో మెప్పించింది . అయితే రాధా కేవలం నటనకు  మాత్రమే పరిమితం కాలేదు. ప్రతి విషయంలో తనకు సాటి లేదు అని నిరూపించి తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానం ని విజయవంతంగా కొనసాగించింది ఈ హీరోయిన్. అప్పట్లో హీరోయిన్ రాధా కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.



స్టార్ హీరోలందరూ తమ సినిమాల్లో రాధ ను పెట్టుకోవడానికి ఇష్టపడితే డైరెక్టర్లు  రాదా డేట్స్ కోసం క్యూ కట్టేవారు అంతలా తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవా నడిచింది రాధ. స్వతహాగా డాన్సర్ అయిన రాధా... తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప నటిగా మంచి అందగత్తె గా... గొప్ప డాన్సర్ గా కూడా ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు, ఇలా ప్రతి విషయంలో తనదైన హవా కొనసాగించింది రాద. తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న చాలా మందిని వెనక్కి నెట్టి ఒక్కసారిగా తెరమీదికి వచ్చింది రాదా. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రాధ... ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది అని చెప్పాలి.



అతి తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్ సంపాదించిన రాధ టాలీవుడ్ లో ఒక సెన్సేషన్ హీరోయిన్ అని అంటూ ఉంటారు సినీ ప్రముఖులు. ఇక రాధ నటించిన ఎన్నో పాత్రలు తెలుగు చిత్ర పరిశ్రమలో మైలురాళ్లుగా నిలిచిపోయాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇలా ఓ వైపు అభినయంతో మరోవైపు తన నటనతో ఇంకో వైపు తన డాన్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతగానో గుర్తింపు సంపాదించింది రాదా.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: