టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఏ మాయ చేశావే` సినిమాతో తెల‌గు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ బ్యూటి.. నిజంగానే త‌న న‌ట‌న‌తో మాయ చేసేసింది.  ఆ తర్వాత అవకాశాలు వరుస కట్టాయి. ఎన్టీఆర్, మహేష్‌బాబు, పవన్‌కల్యాణ్, రామ్‌చరణ్, అల్లు అర్జున్‌ వంటి అగ్ర కథానాయకులతో కలిసి నటించే అవకాశాలు అందుకుంది.

IHG

ఈ క్ర‌మంలోనే అంచెలంచెలుగా ఎదిగి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక maya CHESAVE' target='_blank' title='ఏం మాయ చేసావే-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఏం మాయ చేసావే సినిమా షూటింగ్‌లో చైతూతో జరిగిన పరిచయం పెళ్లివైపు అడుగులు వేసేలా చేసింది. 2017లో సమంత, చైతూ గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొన్నారు. అయితే పెళ్లి త‌ర్వాత కూడా సినిమాలు చేస్తూ వ‌రుస హీట్లు సాధిస్తోంది.

IHG

అంతేకాదు, తెలుగు ఇండస్ట్రీలో ఫిట్ నెస్ ఫ్రీక్ ఎవరంటే ట‌క్కున‌ సమంత పేరు చెప్తారు. ఎందుకంటే.. ఈ అమ్మ‌డు ఎప్పుడూ జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూనే ఉంటుంది. ఇంట్లోనే జిమ్ ఉండటంతో ఎప్పుడూ అక్కడే ఉంటుంది. ముఖ్యంగా షూటింగ్స్ లేకపోతే పూర్తిగా జిమ్‌కే అంకితం అయిపోతుంది ఈ ముద్దుగుమ్మ‌. 

IHG

మ‌రియు మ‌గ‌వాళ్ల‌తో స‌మానంతో వందల కేజీలు బరువులు ఎత్తుతూ అంద‌రికీ దిమ్మ‌తిరిగేలా చేయ‌డం స‌మంత‌కే చెల్లింది. ఇక ప్ర‌స్తుతం స‌మంత వ‌ర్క‌వుట్స్‌కు స‌బంధించిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి..

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG's workout pics

IHG
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: