సౌత్ స్టార్ హీరోయిన్స్ లో అందం, అభినయంతో మెప్పించిన హీరోయిన్ లిస్ట్ లో తాప్ 3లో ఉంటుంది చెన్నై చిన్నది త్రిష కృష్ణన్. తెలుగు, తమిళ భాషల్లో అమ్మడు చేసిన సినిమాలు మంచి హిట్లు గా నిలిచాయి. ఒకానొక టైం లో స్టార్స్ అంతా కూడా ఆమె డేట్స్ కోసం ఎదురుచూశారు. దాదాపు తెలుగు, తమిళంలో ఉన్న స్టార్స్ అందరితో కలిసి నటించింది త్రిష. ఇక ఈ అమ్మడు తెలుగులో పూర్తిగా ఫేడవుట్ అవగా తమిళంలో మాత్రం అరకొర అవకాశాలతో కెరియర్ వెళ్లదీస్తుంది. 96 సినిమా మళ్లీ త్రిషని ఫాంలోకి వచ్చేలా చేసింది. ఆ సినిమా తర్వాత త్రిష కెరియర్ మళ్లీ ఊపందుకుంది.

 

ఇక లేటెస్ట్ గా తన జిం వర్క్ అవుట్స్ తో అందరికి షాక్ ఇస్తుంది త్రిష. మరి ఎవరైనా నువ్వు లావవుతున్నారని అన్నారో లేక సన్నగా కనిపించాలని అనిపించిందో ఏమో కాని త్రిష లేటెస్ట్ లుక్ ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తుంది. స్లీవ్ లెస్ టాప్ తో యద అందాలు కనిపించేలా.. ఇక్కడ టాటూ చాలా ఇంపార్టెంట్.. అమ్మడు యద మీద టాటూ కూడా కనిపించేలా గ్లామర్ షో చేసింది. మేకప్ లెస్ త్రిష.. టాటూ కనిపించేలా యద అందాలు.. అబ్బో నిజంగా అదుర్స్ అనిపించేలా ఉందని చెప్పొచ్చు. ఛాన్సులు రాక తగ్గింది కాని లేదంటే మళ్లీ సౌత్ మొత్తం ఊపేసేలా ఉంది అమ్మడి తీరు.

 

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న ఆచార్య సినిమాలో మొదట హీరోయిన్ గా త్రిషనే అనుకున్నారు కాని ఆమె ఎందుకో ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆమె ప్లేస్ లో కాజల్ అగర్వాల్ ఆ ఛాన్స్ అందుకుంది. ఇక తమిళంలో మాత్రం సంవత్సరానికి ఒకటో రెండో సినిమాలు చేస్తూ కెరియర్ వెళ్లదీస్తుంది. ఏజ్ 37 క్రాస్ అయినా అమ్మడి వయ్యారాలు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా మేకప్ లేకుండా త్రిష అందరిని సర్ ప్రైజ్ చేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: