జూలై 1న జాతీయ వైధ్యుల దినోత్సవం సందర్భంగా నటి జెనిలియా, ఆమె భర్త బాలీవుడ్‌ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ జంట తమ ఆర్గాన్స్‌నో డోనేట్‌ చేసేందుకు నిర్ణయించుకున్నారు. తమ నిర్ణయాన్ని అభిమానులకు తెలియజేస్తూ తన సోషల్ మీడియా పేజ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

 

వీడియోలో వాళ్లు ఆర్గాన్ డోనేషన్‌ ఇచ్చేముందు ఎలా ఆలోచించారు, మనిషి జీవితం అన్నది ఎంత గొప్ప వరం అన్న విషయాల గురించి మాట్లాడుకున్నారు. `ఈ రోజు జూలై 1 ఈ రోజు మేము తీసుకున్న ఓ నిర్ణయం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాం` అంటూ చెప్పాడు రితేష్‌ దేశ్‌ముఖ్‌. 

 

అవును మేం ఆర్గాన్స్‌ డొనేట్‌  చేసేందుకు నిర్ణయించుకున్నాం. మా వరకు మరొకరికి జీవితం ఇవ్వటం కంటే పెద్ద గిఫ్ట్ ఏముంటుంది అంటూ చెప్పింది జెనీలియా. తాను ఆర్గాన్స్‌ డొనేట్‌ చేయటమే కాదు. అభిమానులను ఈ దిశగా ఆలోచన చేయాలంటూ సూచించారు జెనీలియా రితేష్‌లు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

@riteishd and me have been thinking about it for a long time but unfortunately didn’t get down to doing it. Today on Doctor’s Day we pledge to donate our organs. We want to thank Dr Nozer Sherier and FOGSI for inspiring us. The greatest gift you can give someone is ‘The gift of life’. .We urge you all to take a part in this initiate and pledge to save lives, pledge to donate your organs.

A post shared by genelia Deshmukh (@geneliad) on

మరింత సమాచారం తెలుసుకోండి: