మన తెలుగు లో కొందరు యువ హీరోలు డాన్స్ మీద అసలు శ్రద్ధ పెట్టే ప్రయత్నం ఏ విధంగా చూసినా సరే చేయరు అనేది స్పష్టంగా అర్ధమవుతుంది. అగ్ర హీరోలు  చూపించిన శ్రద్దలో సగం కూడా వాళ్ళు చూపించే పరిస్థితి ఉండదు అనేది వారి సినిమాలు చూస్తే స్పష్టంగా అర్ధమవుతుంది. సినిమాలో ఎన్ని విధాలుగా మంచి కోణాలు ఉన్నా సరే నటనకు ఇచ్చే ప్రాధాన్యత ఈ తరం హీరోలు డాన్స్ కి అసలు ఇవ్వడం లేదు అనే చెప్పాలి. అయితే చిన్న హీరోల్లో నానీ మాత్రం డాన్స్ కి చాలా వరకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు అని చాలా మంది అంటూ ఉంటారు. డాన్స్ విషయంలో అతను చాలా వరకు దృష్టి పెట్టి కష్టపడుతూ ఉంటాడు అని అంటారు. 

 

యువ హీరోల్లో ఎవరూ కూడా ఆ రేంజ్ లో డాన్స్ మీద దృష్టి పెట్టిన సందర్భం లేదు అనే చెప్పాలి. డాన్స్ ఉంది అంటే అతను చాలా వరకు షూటింగ్ కి రెండు మూడు రోజుల ముందు నుంచి కూడా దర్శకుడి తో డాన్స్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఆ సినిమాలో ఆ పాట గురించి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. పాట ఏ విధంగా ఉన్నా సరే తన డాన్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం నానీ చేస్తూ ఉంటాడు అని సినీ జనాలు అంటూ ఉంటారు. ఈ తరం లో ఆ విధంగా డాన్స్ విషయంలో దృష్టి పెట్టిన హీరోలు తక్కువ. 

 

అల్లు అర్జున్ ఎన్టీఆర్ పక్కన పెడితే చిన్న హీరోల విషయానికి వస్తే... నానీ  డాన్స్ లో చాలా వరకు తనలో ఉన్న టాలెంట్ ని బయటపెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అతను రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఆగిపోయాయి లాక్ డౌన్ లో.

మరింత సమాచారం తెలుసుకోండి: