రామ్ చరణ్ డ్యాన్స్ ఎంత అద్భుతంగా చేస్తాడు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తండ్రి మెగాస్టార్ చిరంజీవినే రామ్ చరణ్ కూడా స్టెప్పులు అదరగొట్టేస్తున్నాడు. ఎన్నో సినిమాలలో తన డ్యాన్స్ టాలెంట్ ఏంటో చూపించి అందరిని అలరించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. 

 

IHG

 

ఇంకా అలానే ధృవ సినిమాలో రకుల్ ప్రీత్ తో కలిసి నీతోనే డ్యాన్స్ చెయ్యి అంటూ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. మంచి మ్యూజిక్ తో అదిరిపోయే స్టెప్పులు వేశాడు. ఈ సినిమాలో సాంగ్ మంచి హిట్ కూడా సాధించింది. ఈ సాంగ్ మంచి పార్టీ సాంగ్. ఏదైనా స్కూల్ లో డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టి డ్యాన్స్ వేస్తుంటారు. 

 

IHG

 

ధృవ సినిమాలో ఎన్నో అద్భుతమైన సాంగ్స్ ఉన్నప్పటికీ ఇది సూపర్ హిట్ సాంగ్ గా నిలిచింది. ఏది ఏమైనా పబ్ లో వేసిన ఈ సాంగ్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇంకా ఇందులో స్టెప్పులు ఎంతో అద్భుతంగా వేశారు. టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్, తర్వాత అల్లు అర్జున్, ఇప్పుడు రామ్ చరణ్ డ్యాన్స్ లో మంచి పట్టు ఉన్న హీరోలు విల్లు. 

 

IHG's super toned <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=AVATAR' target='_blank' title='avatar-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>avatar</a> takes away our ...

 

మరి మీరేం అంటారు.. ఏది ఏమైనా తండ్రికి తగ్గ కొడుకుగా రామ్ చరణ్ నిరూపించుకున్నాడు. డ్యాన్స్ విషయంలో తండ్రితో పోటీపడుతున్నడు ఈ కుర్ర హీరో. మరి ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో ఏ రేంజ్ లో డ్యాన్స్ చేస్తాడు అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: