మన తెలుగులో ఈ తరం లో డాన్స్ విషయానికి వస్తే జూనియర్ ఎన్టీఆర్ ని మించిన డాన్సర్ లేరు. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ తర్వాతే డాన్స్ లో ఎవరు అయినా సరే అనే సంగతి అందరికి తెలిసిందే. తారక్ డాన్స్ చేస్తుంటే విమర్శకులు కూడా అలా చూస్తూ ఉంటారు. ఏ పాట లో అయినా సరే అతని డాన్స్ ని చూసి విమర్శకులు కూడా షాక్ అవుతూ ఉంటారు. మాస్ క్లాస్ కి అతని డాన్స్ అంటే పిచ్చి. ఏ వర్గం ప్రేక్షకులు అయినా సరే అతని డాన్స్ చూసి షాక్ అవుతూ ఉంటారు. దాదాపు అన్ని పాటల్లో కూడా అతను డాన్స్ తోనే తన ఫాన్స్ కి బాగా దగ్గరయ్యాడు. 

 

ఈ తరం లోనే కాదు టాలీవుడ్ లో చాలా వరకు అతని తో డాన్స్ పోటీ పడి చేసే పరిస్థితి అయితే లేదు అనే చెప్పాలి. ఏ పాటలో అయినా సరే ఒక సవాల్ లా తీసుకుని అతను డాన్స్ చేస్తూ ఉంటాడు అని అతని తో సినిమాలు చేసిన ఎవరు అయినా సరే పదే పదే చెప్పే మాట. ఇప్పుడు అతను చేస్తున్న సినిమాలు అయినా భవిష్యత్తు లో చేసే సినిమాలు అయినా సరే డాన్స్  కే కీలక పాత్ర ఉంటుంది. మొదటి సినిమా నుంచి కూడా అతను డాన్స్ తో చాలా బాగా ఆకట్టుకున్నాడు. లావు గా ఉన్నా సరే అతను డాన్స్ లో చాలా బాగా అలరించాడు. 

 

ఆ తర్వాత చేసిన సినిమాలు కొన్ని అయితే అతని డాన్స్ తో హిట్ అయ్యాయి. ముఖ్యంగా... మాస్ కి ఆయన దగ్గర కావడానికి ఆ డాన్స్ ప్రధాన కారణం అని చాలా మంది ఇప్పటికి అంటారు. నటన కూడా అదే రేంజ్ లో ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: