హ‌న్సిక‌.. ఈ పేరు గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2007లో అల్లు అర్జున్‌ హీరోగా డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీజగన్నాథ్ తెర‌కెక్కిన‌ 'దేశముదురు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హ‌న్సిక‌. మొదటి సినిమాతోనే హిట్ కొట్టిన ఈ బ్యూటి.. భారీ ఫ్యాన్ ఫోలోంగ్ సంపాధించుకుంది.

IHG

అంతేకాదు, త‌మిళ‌నాట ఈమెకు ఏకంగా గుడి కూడా క‌ట్టేసారు అభిమానులు. ఇక దేశముదురు సినిమా త‌ర్వాత  2008లో జూనియర్ ఎన్టీఆర్ పక్కన కంత్రీలో ఆడిపాడింది. రామ్‌తో మస్కా చిత్రంలో నటించి మంచి మార్కులు సంపాదించుకుంది. అయితే క్ర‌మంగా ఈమెకు ప‌రాజ‌యాలే త‌లుపుత‌ట్టాయి. ఈ క్ర‌మంలోనే హ‌న్సిక దృష్టిని తమిళ పరిశ్రమ వైపు మళ్లించింది.

IHG

అక్క‌డ వ‌రుస సినిమాలు చేస్తూ.. బాగానే పేరు తెచ్చుకుంది. ఇక  తమిళంలో సినిమాలు చేస్తూనే ఇటు తెలుగు సినిమాల పైనా దృష్టి సారించింది. కందిరీగ, ఓ మై ఫ్రెండ్, దేనికైనా రెడీ.., సమ్‌థింగ్.. సమ్‌థింగ్.. వంటి సినిమాలతో తెలుగు ప్రజల్ని పలకరిస్తూ.. హిట్‌లను తన ఖాతాలో జమ చేసుకుంది.

IHG

కేవలం తెలుగు, తమిళంలోనే కాకుండా హిందీలో కూడా న‌టించిన ఈ భామ‌.. ఈ మధ్యకాలంలో తన హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాని ఉక్కిరిబిక్కిరి చేస్తూ పిచ్చెక్కిస్తుంది. తాజాగా కూడా హ‌న్సిక అదే చేసింది. ప్ర‌స్తుతం హ‌న్సిక హాట్ లుక్స్ నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: