కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన 'నేకెడ్' సినిమా హీరోయిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్ చేసింది. డైరెక్టర్ రాంగోపాల్ వర్మ 'నేకెడ్' సినిమాతో పరిచయం చేసిన కొత్త హీరోయిన్ పేరు స్వీటీ. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి గ్రామానికి చెందిన ఈ ముద్దుగుమ్మ రీసెంట్ గా రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన 'నేకెడ్' ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయింది. అడల్ట్ చిత్రంగా తెరకెక్కిన 'నేకెడ్' OTT లో ఇటీవల రిలీజ్ అయి కాసుల వర్షం కురిపిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటే నేకెడ్ ఈ సినిమాతో మంచి విజయం తో ఫామ్ లో ఉన్న స్వీటీ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ వెబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వీటీ మొదటి నుండి చాలా కంఫర్టబుల్ వాతావరణంలో పెరగటం జరిగిందని అందుకే డ్రెస్సింగ్ విషయంలో ఆంక్షలు పెట్టను అని పేర్కొంది.

IHG

అయితే వర్మ తనకి స్టోరీ చెప్పారు గాని టైటిల్ గురించి తనకు తెలియదని తాను సినిమాలో ఎక్కడా కూడా లిమిట్ దాటి నగ్న ప్రయత్నం చేయలేదు అని స్వీటీ క్లారిటీ ఇచ్చింది. మరి రామ్ గోపాల్ వర్మ తన హీరోయిన్లతో లైంగికంగా దగ్గరవుతారు అనే టాక్ ఉంది మీ దగ్గరకు అలాంటిదేమైనా తీసుకు వచ్చారా అని యాంకర్ ప్రశ్నించగా...తాను సినిమా షూటింగ్ లో పాల్గొన్న టైమ్ లో సన్నివేశం గురించి తప్ప మరో మేటర్ ఇద్దరి మధ్యలో రాలేదని క్లారిటీ ఇచ్చింది.

IHG's Lead Actress ...

ఏ విధంగా కూడా రామ్ గోపాల్ వర్మ తనను ఇబ్బంది పెట్టలేదని స్పష్టం చేసింది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన హీరో ఎవరు అని ప్రశ్నించగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని దగ్గర సమాధానం ఇచ్చింది. ఒకవేళ పవన్ కళ్యాణ్ తో డేటింగ్ చేసే అవకాశం మీకు వస్తే చేస్తారా అని ప్రశ్నించగా...అసలు ఆ అవకాశం తన దాకా రాదు అని పవన్ పై తన ఇష్టాన్ని పంచుకుంది నేకెడ్ స్వీటీ. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: