పరువం అంటేనే పడగెత్తిన నాగుపాము మాదిరిగా బుస కొట్టేదే. తోక తొక్కినా సర్రున లేస్తుంది కాటేస్తుంది. అందుకే అందమైన అమ్మాయి జోలికెల్లకూడదు, వెళ్ళినా గిల్లకూడదు, గిల్లినా, అల్లుకున్నా, అలాగే ఆమె  రెచ్చిపోయినా టోటల్ గా అవతల‌ భస్మమే. అయితే అందాల అగ్గిలో పడి మసి అయినా మజాగానే ఉంటుంది.

IHG

అందుకే అంగత్తెలు ఎపుడూ సెగ రేపుతూనే ఉంటారు. సొగసుతో నస పెడుతూనే ఉంటారు. పడగెత్తిన పరువాలతోచూసీ కసి  కళ్ళనే కాటేస్తారు. ఇక అందానికి మారుపేరుగా ఉన్న వారిలో టాలీవుడ్ హీరోయిన్ శ్రియను ముందుగా చెప్పుకోవాలి. ఆ అమ్మడు వయసు మూడున్నర పదులు అంటే ఎవరూ నమ్మరు. ఎందుకంటే ఆమె అంటే అందరికీ అంత ఇష్టం. అవును ఇష్టం సినిమాతో 2001లో  సినీ రంగ ప్రవేశం చేసిన శ్రియ నాటౌట్ అంటూనే ఉంటి. బ్యూటీని కళ్ళతో ఎంత లూటీ చేసినా కూడ ఇంకా ఎంతో ఉందని ఊరిస్తూనే ఉంది. కళ్ళలో కాపురం ఉంటాననే అంటోంది. 

IHG

ఇక ఓ వైపు కరోనా మహమ్మారి ఉంది. లాక్ డౌన్ వల్ల షూటింగులు ఆగిపోయారు. అంద‌గత్తెలు ఇంట్లో ఉంటూ ఫిగర్లను కాపాడుకునే పనిలో పడ్డారు. అలా ఒకే చోట ఉండిపోతే లావెక్కిపోతున్నారు. మళ్లీ బరువు బాగా పెరిగితే కెమెరా ముఖం తిప్పుకుంటుందని భయం. దాంతో ఎవరికి తోచిన వర్కౌట్స్ వారు చేస్తునే ఉన్నారు. ఇవన్నీ ఇలా ఉంచితే శ్రియ కూడా లాక్ డౌన్ లో వర్కౌట్లు చేస్తూ తన నాజూకు అందానికి మరింత పదును పెడుతోంది. అంతేకాదు, ఉన్న సమయాన్ని బాగా వాడుకుంటోంది. లేటెస్ట్ గా రెక్కలు తొడిగిన చక్కని చుక్కలా పిక్స్ పెట్టి మరీ ఫ్యాన్స్ ని ఖుషీ చేసింది. అన్నట్లు ఈ అమ్మడు చేతిలో రెండు సినిమాలు అర్జంటుగా ఉన్నాయని అంటున్నారు.

IHG

అందులో ఒకటి రాజమౌళి డైరెక్షన్లో ఆర్.ఆర్.ఆర్ లో అజయ్ దేవగణ్ పక్కన పాత్ర అయితే రెండవది బాలయ్య బోయపాటి మూవీలో జత కట్టే పాత్రట. కరోనా మహమ్మారి తగ్గిన తరువాత షూటింగులు మొదలైతే ఈ అమ్మడు కూడా లైట్ల వెలుగులో వెలిగిపోవడానికే ఇప్పటి నుంచి ఇంటివద్ద ప్రాక్టీస్ చేస్తోందిట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: