ఎం ఎం కీరవాణి గారి పాటలు అంటే గుర్తొచ్చేది స్వచ్ఛత. ఎలాంటి హడావిడి లేకుండా... ఇంపుగా.. కమ్మటి పాటలని అందించారు కీరవాణి. ఇంకా అయన పాటలు ఎప్పటికి క్లాసిక్స్ గా నిలిచిపోతాయి. సోల్ ఫుల్ సాంగ్స్ అయినా.. సెన్సషనల్ కమర్షియల్ సాంగ్స్ అయినా ఈయనకు సాటి ఎవరు లేరు. 

 

ఇంకా అయన ఇచ్చే బిజిఎం ఉంటుంది.. అబ్బో.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి కీరవాణి గారు పాడిన అద్భుతమైన పాటల ఏవో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. మనము ఒకసారి ఆ పాటలను వినేద్దాం.

 

ఛత్రపతి.. (గుండు సూది.. గుండు సూది పాట) 

 

 

మాతృదేవోభవ.. (రాలి పోయే పువ్వా)

 

 

బాహుబలి.. (ఎవడంట ఎవడంట)

 

 

మగధీర.. (ధీర ధీర)

 

 

నా ఆటోగ్రాఫ్ (దువ్వున తలనే దువ్వడం)

 

 

ఐతే.. (చిటపట చినుకులు)

 

 

వేదం.. (మళ్లీ పుట్టని) 

 

 

నేనున్నాను (నేనున్నాని నీకేమి)

 

 

శ్రీ రామదాసు (హైలెస్సా)

 

 

స్టూడెంట్ నెంబర్ 1 (ఎక్కడో పుట్టి )

 

 

బాహుబలి (నిప్పులే శ్వాసగా )

 

 

ఒకటో నెంబర్ కుర్రాడు ( నువ్వు చూడు చూడకపో)

 

 

ఇలా చెప్పుకుంటూ పోతే కీరవాణి గారి పాటలు అన్ని అద్భుతమే. అయితే అన్ని అద్భుతమైన పాటలలో ఈ పాటలు మరో అత్యద్భుతం. అందుకే ఈ పాటలు ఇచ్చాము. 

మరింత సమాచారం తెలుసుకోండి: