మన తెలుగు లో ఇప్పుడు   కొందరు హీరోలు సంగీత దర్శకుల విషయంలో చాలా వరకు అవగాహన లేకుండా నే ఉంటారు. చాలా వరకు కూడా అసలు సంగీతం అంటే ఏ విధంగా ఉంటుంది అని కూడా తెలియని వారు ఉన్నారు అనే సంగతి అందరికి తెలిసిందే. అయితే గతంలో మాత్రం ఆ విధంగా ఉండేది కాదు పరిస్థితి. స్టార్ హీరోలు చాలా మంది సంగీతం విషయంలో మంచి  అవగాహన తో ఉండే వారు అని చెప్తారు. స్టార్ సంగీత దర్శకుల సంగీతం కోసం ఎదురు చూసే వారు అని చెప్తారు. 

 

అందులో ప్రధానంగా చెప్పుకునే సంగీత దర్శకుడు కీరవాణి. ఆయన సంగీతం కోసం ఎదురు చూసిన హీరోలు కూడా అప్పట్లో చాలా మంది ఉండే వారు. కేవలం ఆయన సంగీతం కోసమే కొన్ని సీన్స్ కావాలి అని అడిగిన సందర్భాలు ఉన్నాయి అని అంటారు. చిరంజీవి బాలకృష్ణ లాంటి వారు అయితే ప్రేమ సన్నివేశాల విషయంలో ఆయన సంగీతం కావాలి అని అడిగిన సందర్భాలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. మరి అది ఎంత వరకు నిజం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని సినిమాలో ఆయన సంగీతం అనగానే సినిమాకు ఒక రేంజ్ వస్తుంది అని భావిస్తూ ఉంటారట. 

 

అందుకే కథ లో ఆయన సంగీతానికి కూడా చాలా మంచి ప్రాధాన్యత అనేది ఉండేది అప్పట్లో. చాలా సీన్ లు ఆయన సంగీతం కోసం దర్శకులు షూట్ చేసే వారు అని అంటారు. బాహుబలి సినిమాలో కూడా ఆయన సంగీతం కోసం షూట్ చేసిన సందర్భాలు  ఉన్నాయి. పచ్చ బొట్టు అనే సాంగ్ లో ఆయన సంగీతం కోసం కొన్ని కొన్ని సీన్ లు జోడించారు అంటే అర్ధం చేసుకోవచ్చు. ఆ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: