మన తెలుగు లో అగ్ర హీరోల్లో తారక్ ముందు ఉంటాడు. తారక్ అనగానే చాలా మందికి అతను చేసిన సినిమాలు అతని నటన అతని డాన్స్ లు ఇలా చాలా వరకు కళ్ళ ముందు ఉంటూ ఉంటాయి. ఇక తారక్ తో ఆయన అన్న కళ్యాణ్ రామ్ గురించి కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. వారు ఇద్దరూ కూడా చాలా సన్నిహితంగా ఉంటారు అనే సంగతి అందరికి తెలిసిన విషయమే. వారు ఇద్దరూ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సరే విడిపోయే అవకాశం ఉండదు. ఇక ఇదిలా ఉంటే అన్న సినిమాలో  నటించాలి అని తారక్ కి ముందు నుంచి కూడా కోరిక అని చెప్తారు. 

 

అందుకే కళ్యాణ్ రామ్ కూడా  తమ్ముడితో సినిమా చేయడానికి ముందుకు వస్తూ ఉంటారు. ఇక అది అలా ఉంటే వీరి ఇద్దరూ కలిసి కథల విషయంలో ఎన్నో చర్చలు చేస్తూ ఉంటారు అని టాలీవుడ్ లో అంటారు జనాలు. కథల విషయంలో తారక్ కి కళ్యాణ్ రామ్ నుంచి అన్ని విధాలుగా మద్దతు అనేది వస్తుంది అని టాలీవుడ్ జనాలు అంటారు. కథల విషయంలో పూర్తి స్థాయిలో సహకారం తారక్ కి ఉంటుంది అని ఏ కథ పడితే ఆ కథను ఎన్టీఆర్ తో చేయించే అవకాశం ఉండదు అంటారు. ముందు అంతగా లేకపోయినా సరే తర్వాత తర్వాత  తారక్ విషయంలో అలాగే కళ్యాణ్ రామ్ ఆలోచిస్తూ ఉంటాడు అని అంటారు. 

 

ఇప్పటికి కూడా వాళ్ళు ఇద్దరూ కథల విషయంలో ఎక్కువ సేపు చర్చిస్తారని అంటున్నారు. కాగా ఎన్టీఆర్ హీరో గా కళ్యాణ్ రామ్ నిర్మాతగా సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలు అన్నీ కూడా కళ్యాణ్ రామ్ ముందు కథలు విని మార్పులు చెప్తూ ఉంటాడు అని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: