పూజా రామ చంద్రన్.. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `బిగ్ బాస్ 2` రియాల్టీ షో ద్వారా తెలుగు వారికి మరింత దగ్గరైంది ఈ చెన్నై బ్యూటీ. లవ్ ఫెయిల్యూర్ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ దేవి శ్రీ ప్రసాద్, మరల తెలుపనాప్రియా, క్రిష్ణార్జునయుద్ధం, దోచెయ్ లాంటి సినిమాలో చెప్పుకోదగ్గ పాత్రలే చేసినా ఆమెకు పేరు రాలేదు. 

IHG

అయితే బిగ్ బాస్ సీజన్ 2లో వైల్డ్ కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చి షోకి గ్లామర్ హంగులు అద్దింది పూజా రామ చంద్రన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గరైంది. ప్రస్తుతం పలు తమిళ సినిమాల్లో నటిస్తూ అదరగొడుతోంది. అంతేకాదు, ఇటీవ‌ల  పూజా రామ చంద్రన్ కేజిఫ్ నటుడైన అనీష్ జాన్ కొక్కెన్‌ పెళ్లి చేసుకుంది. 

IHG

అయితే ఇది అమ్ముడుకి ఇది రెండో వివాహము. ప్రముఖ నటుడైన అనీష్ జాన్ కొక్కెన్‌ తో కొన్నాళ్లుగా రిలేషన్ లో ఉన్నారు. అది కాస్త పెళ్లి బంధంతో ఏకమయ్యారు. ఇక పెళ్లి త‌ర్వాత ఈ భామ తన అదికు ఫిగర్‌తో బికినీ ధరించి బీచ్‌లో అదరగొడుతోంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: