హారితేజ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర నటిగా కెరీర్ మొదలుపెట్టిన హరితేజ.. సినిమా రంగం, టెలివిజన్ ఇంండస్ట్రీ అనే తేడా లేకుండా యాక్టర్, హోస్ట్, యాంకర్‌గా అనేక పాత్రలను హరితేజ పోషిస్తూ ఎంద‌రో అభిమానుల‌ను సొంతం చేసుకుంది.  అ..ఆ సినిమాలో మంగమ్మగా ఫన్నీ క్యారెక్టర్‌లో కనిపించిన హరితేజ… ఆ తరువాత బిగ్ బాస్ రియాల్టీ షోలో ఎంట్రీ ఇవ్వ‌డంతో ఆమె ఫేట్ మారిపోయింది. 

IHG

బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చాక హరితేజకు ఆఫర్స్ వెల్లువెత్తాయి. బిగ్‌బాస్ షోలో ఉన్న‌ప్పుడు ఆమెలోని టైమింగ్, సెటైర్స్ అందరికీ బాగా నచ్చాయి. అవే ఆమెకు కమెడియన్ రోల్స్‌ను తీసుకొచ్చాయి. ఇక కెరీర్ ఆరంభంలో అవకాశాల కోసం ఎంతగానో కష్టపడ్డ హరితేజ…ఆఫర్లు వచ్చిన తరువాత మాత్రం వెనుతిరిగి చూసుకోలేదు. 

IHG

అయితే ఇటు బుల్లితెర, అటు వెండితెర షూటింగ్స్‌తో బిజీగా ఉండే హరితేజ ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఆమె సోషల్‌మీడియా వేదికగా తరచూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. 

IHG

మ‌రియు ఆమెకు సంబంధించిన ఫోటోలు షేర్ చేస్తూ.. అభిమానుల‌ను అల‌రిస్తున్నారు. తాజాగా కూడా యాంక‌ర్ హ‌రితేజ ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: