బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనం కపూర్ లేటెస్ట్ ఇన్ స్టా పిక్ అందరికి షాక్ అయ్యేలా చేస్తుంది. పెళ్లి తర్వాత ఎవరైనా అందాల ప్రదర్శనకు నో చెబుతారు కాని బాలీవుడ్ హీరోయిన్స్ దీనికి వ్యతిరేకం మునుపటి కన్నా ఆఫ్టర్ మ్యారేజ్ రెట్టింపు ఉత్సాహంతో అందాలను ఎక్స్ పోజ్ చేస్తారు. లేటెస్ట్ గా సోనం కపూర్ కూడా అలాంటి క్రేజీ ఫోటో తో సర్ ప్రైజ్ చేసింది. చూపరులను కట్టిపడేసే జిగేల్ మనించే అందాలతో సోనం కపూర్ కంప్లీట్ బొల్డ్ నెస్ బయటపెట్టింది.

 

ఓ పక్క పెళ్లి తర్వాత సెలెక్టెడ్ సినిమాలను చేస్తూ సత్తా చాటుతున్న అమ్మడు ఇలా ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం హాట్ షోలో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాల్లో గ్లామర్ షో చేయకపోయినా ఇలా హాట్ ఫోటో షూట్స్ తో ప్రేక్షకులను అలరిస్తుంది అమ్మడు. ఓ స్టార్ హీరో కూతురుగా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడమే కాకుండా తన మార్క్ సినిమాలు చేస్తూ అలరించిన సోనం కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది.

 

ఇక పెళ్లి తర్వాత సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ తన ఫ్యాన్స్ ను అలరిస్తుంది. అయితే హీరోయిన్ గా చూపించలేని అందాలను ఇలా ఫోటో షూట్స్ తో బయటపెడుతుంది. క్యూట్ గా కనిపించే సోనం లేటెస్ట్ హాట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ లో జిగేల్ రాణి పాటలో పూజా హెగ్దె మైమరపించేలా చేసింది. అయితే సోనం లేటెస్ట్ పిక్ చూస్తే మాత్రం జిగేల్ మనిపించే అందాలతో జిగేల్ రాణి అని అనుకునేలా చేసింది. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonam K Ahuja (@sonamkapoor) on

మరింత సమాచారం తెలుసుకోండి: