మాస్ మహారాజ రవి తేజా... ఈ పేరు చాలా మందికి ఒక పూనకం అనే సంగతి అందరికి తెలిసిన విషయమే. అతని సినిమాలు ముందు నుంచి కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి. స్టార్ హీరో గా అతను పైకి వచ్చిన తీరు అతను చేసిన సినిమాలు అన్నీ కూడా అతని కెరీర్ ని ఒక రేంజ్ ఓ నిలబెట్టాయి అనే చెప్పాలి. స్టార్ దర్శక నిర్మాతలు అతని తో సినిమాలు చేయడానికి చాలా బాగా ఆసక్తి చూపించారు అనే చెప్పాలి. అగ్ర హీరోలకు కూడా లేని విధంగా అతనికి చాలా మంచి పేరు  చాలా ఫాస్ట్ గా వచ్చింది అనే చెప్పాలి. 

 

ఇప్పుడు అతను స్టార్ హీరో... అతనితో సినిమాలు చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నాడు. అతని సినిమాలు అనగానే యువతలో అమ్మాయిల్లో ఒక క్రేజ్ అనేది ఉంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అతను రెండు సినిమాలు చేస్తున్నాడు. ఇక మాస్ ని ఆకట్టుకునే విధంగా ఉండే అతని సినిమా కథలు అతను ఎవరి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన విధానం అన్నీ కూడా ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి అనే చెప్పాలి. ఇప్పుడు అతను చేస్తున్న సినిమాలు ఏది అయినా సరే మాస్ కి బాగా దగ్గరయ్యే విధంగానే ఉంటాయి. 

 

అతను ఇప్పుడు రెండు సినిమాలను కూడా కాస్త భిన్నమైన కథలతోనే చేస్తున్నాడు. ఈ సినిమాలు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి.  అతని తో తర్వాత రాజమౌళి మరో సినిమా చేసే అవకాశం ఉంది అనే కామెంట్స్ వచ్చినా సరే అది నిజం కాదని అన్నారు. ఇక జక్కన్న ఆర్ఆర్ఆర్ తర్వాత మహేష్ తో ఒక సినిమా చేస్తున్నాడు.  ఆ సినిమా తర్వాత అతను బాలీవుడ్ లో చేసే అవకాశం ఉంది అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: