సుశాంత్... ఈ తరం వారికి పెద్దగా ఈ పేరు అంతగా పరిచయం లేదు గాని అక్కినేని ఫ్యామిలీ లో నాగార్జున్ సుమంత్ తర్వాత వచ్చిన యువ హీరో అతనే. అక్కినేని వారసుల్లో అతనిని కూడా చాలా మంది చెప్పుకున్నారు గాని అతను మాత్రం స్టార్ ఇమేజ్  ని తెచ్చుకోలేదు. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని అతని కెరీర్ లో అతను కథల విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే దానికి   ప్రధాన కారణం అని అంటూ ఉంటారు. కథల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన ఆసమయంలో అతను కేర్ తీసుకోలేదు అని అంటారు. 

 

మొదటి సినిమా కరెంట్ తో అతనికి మంచి ఇమేజ్ వచ్చింది గాని దానిని కాపాడుకునే విషయంలో మాత్రం కాస్త తొందరపడ్డాడు అని చెప్తూ ఉంటారు. అతనికి స్టార్ ఇమేజ్ కాస్త జాగ్రత్త పడితే వచ్చేది ఐ అంటారు. కాని అతను మాత్రం ఏ మాత్రం కూడా జాగ్రత్త లేకుండా కథలను ఎంపిక చేసుకున్న విధానం అతనిని బాగా ఇబ్బంది పెట్టింది అని అంటూ ఉంటారు. అతనికి సలహాలు ఎవరు ఇచ్చినా సరే తీసుకునే వ్యక్తి కాదు అని అందుకే అలా అయింది కెరీర్  అంటూ ఉంటారు. మంచి కథల ఎంపిక వచ్చినా సరే అతను అంతగా దృష్టి పెట్టలేదు అని చెప్తారు. 

 

అతని సినిమాలు చాలా వరకు  యువతను ఆకట్టుకునే అవకాశం ఉన్నా సరే అతను మాత్రం కనీస జాగ్రత్తలు తీసుకోలేదు అని చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు అతను సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు. ఆ సినిమాలు అన్నీ కూడా స్టార్ హీరోలతో చేస్తున్న సినిమాలే. అతని కెరీర్ లో చాలా వరకు కూడా కథలను మంచి దర్శకులు వచ్చిన సరే ఎంపిక చేసుకోలేదు అనే ఆరోపణలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: