సాధారణంగా టాలీవుడ్ లో ఫ్యామిలీ నుంచి మద్దతు ఉంటే అతనికి ఏ మాత్రం కూడా హీరో అవడానికి భయం అనేది అవసరం లేదు. కథలో ప్రాధాన్యత ఉన్నా సరే అతనికి  స్టార్ ఫ్యామిలీ నుంచి మద్దతు లేదు అంటే అతను స్టార్ హీరో అవడం అనేది చాలా కష్టం. ఎంత బాగా నటించినా సరే అతనిని పట్టించుకునే ఫాన్స్ ఉండరు.  ఏ మాత్రం స్టార్ ఇమేజ్ లేకపోయినా సరే నటన ఉంటే చాలు పైకి రావొచ్చు అని నిరూపించిన వారిలో శ్రీకాంత్ ఒకరు. శ్రీకాంత్ కెరీర్ మొదట్లో చేసిన నటన చాలా మందికి నచ్చింది. ఆ తర్వాత తర్వాత  అతను కెరీర్ పరంగా ఇబ్బంది పడ్డాడు గాని.. 

 

మొదట్లో అతను చేసిన సినిమాలు అతనికి చాలా  బాగా ప్లస్ అయ్యాయి అనే చెప్పాలి. స్టార్ హీరో అతను పైకి వచ్చిన విధానం చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. స్టార్ నటుడి గా అతను చాలా ఫాస్ట్ గా వచ్చేసాడు. ఈ క్రమంలో అతను చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ నాగార్జున వంటి వారిని తట్టుకుని ఎదురు నిలబడ్డాడు. అదే అతనికి బాగా కలిసి వచ్చిన అంశం అని టాలీవుడ్ లో అంటూ ఉంటారు. అతనికి ఎవరి నుంచి ఏ మద్దతు ఉన్నా లేకపోయినా సరే అతను మాత్రం చాలా మంచి కథలను ఎంపిక చేసుకునే వాడు. 

 

ఈ క్రమంలోనే అతను నటన లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని అడుగులు వేసే వాడు. ఏ మాత్రం కంగారు లేకుండా అతని నటన చాలా బాగా ఆకట్టుకుంది ప్రేక్షకులను అనే చెప్పాలి. అగ్ర హీరో గా మంచి ఇమేజ్ వచ్చిన తర్వాత కూడా అతను కొన్ని కొన్ని చాలా బాగా ఫాలో  అయ్యాడు అని అంటారు. ఇప్పటికి కూడా అంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: