టాలీవుడ్ లో గోపి చంద్ గురించి అందరికి తెలిసిన విషయమే. అతని సినిమాలు అతని నటన అన్నీ కూడా ప్రేక్షకులకు బాగానే పరిచయం ఉంది అని చెప్పాలి. అతను పైకి వచ్చిన విధానం అతని సినిమాలు జనాలకు కాస్త చాలా ఫాస్ట్ గా నచ్చాయి అనే చెప్పాలి. స్టార్ హీరో గా అతనికి ఇమేజ్ లేదు అయినా సరే అతను విలన్ గా యువ హీరోలకు చేసి అతని నటన  ప్రూవ్ చేసుకుని అతను స్టార్ హీరో గా ఒక వెలుగు వెలిగాడు అనే చెప్పాలి. ఒక స్టార్ హీరో గా అతను పైకి రావడానికి అతను పడిన కష్టం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. 

 

చాలా ఫాస్ట్ గా సినిమాలు చేయకుండా ఆలోచన తో సినిమాలు చేయడం అతని స్టైల్. చాలా వరకు జాగ్రత్తగా అతను సినిమాలు చేస్తూ ముందుకు వెళ్ళాడు. అగ్ర హీరో గా ఇమేజ్ వచ్చినా సరే ఏ మాత్రం కూడా కంగారు అనేది లేకుండా సినిమాలు చేసాడు అనే చెప్పాలి. టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలకు సాధ్యం కాని ఇమేజ్ ని అతను చాలా ఫాస్ట్ గా తెచ్చుకున్నాడు. కథ ఏ విధంగా ఉన్నా సరే నటన కు ప్రాధాన్యత ఉంటే చాలు అతను హీరో అయితే చాలు సినిమా సూపర్ హిట్ అవుతుంది అని చాలా మంది అన్నారు. 

 

అయితే ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ లు రావడం తో అతని కెరీర్ బాగా ఇబ్బంది పడింది అనే చెప్పాలి. అయినా సరే ఏ మాత్రం భయపడకుండా అతను సినిమాలు చేయడానికి ముందుకు వచ్చాడు. ఇప్పుడు అతని చేతిలో ఒక సినిమా ఉంది. ఈ సినిమా తర్వాత విలన్ గా ఒక సినిమా చేసే అవకాశం ఉంది అని  టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: