టాలీవుడ్ లో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాబు సినిమా వస్తుంది అనగానే ఫాన్స్ కి ఒక రేంజ్ లో ఆసక్తి అనేది ఉంటుంది. సినిమా ఏ విధంగా ఉంటుంది సినిమా కథ ఏ విధంగా ఉంటుంది అంటూ చాలా మంది ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. చాలా వరకు అతని సినిమాల్లో ఉండే కథలే ఫాన్స్ కి బాగా నచ్చుతు ఉంటాయి. సినిమాల్లో అతను తీసుకునే కొనాలే చాలా మందికి ఆసక్తిగా ఉంటాయి అనే సంగతి అందరికి తెలిసిందే. అగ్ర హీరో గా ఉన్నా సరే అతను ఎంచుకునే కథలు గాని అతను చేసే పాత్రలు గాని అతను ఎంచుకునే సినిమాల్లో ఉండే వైవిధ్యం గాని అన్నీ కూడా చాలా వరకు ఫాన్స్ కి బాగా నచ్చుతాయి. 

 

ప్రతీ సినిమాలొ కూడా అతను కొత్తదనం చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనే విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు అతను అరణ్య అనే సినిమాలో చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రానా సుమంత్ తో కలిసి ఒక సినిమా ప్లాన్ చేసాడు. ఈ సినిమాలో సుమంత్ రానా బావ బావమరిదిగా నటించే అవకాశం ఉంది అనే టాక్ వినపడుతుంది. రానా కథ కూడా ఇప్పటికే సిద్దం చేయించాడు అని అంటున్నారు. దీనికి సుమంత్ కూడా ఓకే చెప్పాడు అని త్వరలోనే ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. 

 

అతను ఇప్పుడు అరణ్య అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశం ఉంది అని సమాచారం. ఇక ఈ సినిమా కథ విషయంలో కొన్ని మార్పులు రానా చేయిస్తున్నాడు అని సమాచారం. అందుకే సినిమా కాస్త లేట్ అవుతుంది అని టాలీవుడ్ లో అంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: