పాయల్ రాజ్‌పుత్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 2017 పంజాబీ చిత్రం చన్నా మెరెయా లో పాయ‌ల్‌ సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తరువాత తెలుగు లో 2018 విడుద‌లైన ఆర్ఎక్స్‌ 100 చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ బ్యూటి.

IHG

ఈ సినిమాతో గ్లామరస్‌ హీరోయిన్‌ గా పేరు తెచ్చుకోవ‌డంతో పాటు.. మంచి విజ‌యాన్ని కూడా సాదించింది. ఈ చిత్రం త‌ర్వాత‌ వెంకీమామ, డిస్కోరాజా చిత్రాల్లో హీరోయిన్‌ గా నటించిన పాయల్.. వ‌రుస అవ‌కాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

IHG

ఇక ఇటీవ‌ల‌  సీత చిత్రంలో ఓ స్పెషల్‌సాంగ్ కూడా చేసి ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది. ఇక ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో చాలా యాక్టీవ్ ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌ను అల‌రిస్తోంది. తాజాగా కూడా పాయ‌ల్ లేటెస్ట్‌ ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

IHG

IHG

IHG

IHG

IHGIHG

IHG

IHG

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: