బాలీవుడ్ సీరియల్స్ లో ఫేమస్ అయిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ టాలీవుడ్ లో ఆరెక్స్ 100 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కార్తికేయ సరసన నటించిన ఈ అమ్మడు తన హాట్ అందాలతో ప్రేక్షకులను వల్లో వేసుకుంది. ఆరెక్స్ 100 ఒక్క సినిమాతో అమ్మడు క్రేజ్ ఓ ఐదారు సినిమాలకు సరిపడా ఇమేజ్ తెచ్చిందంటే నమ్మాలి. ఇక అదే క్రేజ్ తో వరుస ఆఫర్లు అందుకుంటున్న పాయల్ సినిమాలతో పాటుగా ఫోటో షూట్స్ తో కూడా అలరిస్తుంది.

 

అంతేకాదు తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ తో ఎప్పుడు రెగ్యులర్ గా టచ్ లో ఉండే రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ తన 12వ తరగతి ఫోటోని సోషల్ బ్లాగ్ లో షేర్ చేసింది. ఇప్పుడే కాదు అమ్మడు అప్పుడు కూడా అందానికి కేరాఫ్ అడ్రెస్ గా ఉందని చెప్పొచ్చు. తనని అప్పుడు అందంగా చూసిన వారు హీరోయిన్ గా ప్రయత్నించమని చెప్పి ఉండొచ్చు.. అందుకే ఆమె ఆ ప్రయత్నాలు చేసింది. ఏది ఏమైనా రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ అప్పుడు ఇప్పుడు తన చూపులతో ప్రేక్షకులను బౌల్డ్ అయ్యేలా చేస్తుందని చెప్పొచ్చు.

 

లాస్ట్ ఇయర్ వెంకీమామ, ఈ ఇయర్ మొదట్లో డిస్కో రాజా సినిమాలతో వచ్చిన పాయల్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతానికి తన అందంతోనే ఆడియెన్స్ ను అలరిస్తున్న పాయల్ ఇకమీదట తనలోని అభినయాన్ని బయటపెడతానని చెబుతుంది. ప్రస్తుతం రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ 12వ తరగతి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈమద్య అమ్మడు ఐటం సాంగ్స్ లో నటిస్తుందని వచ్చిన వార్తలను అదే రేంజ్ లో తిప్పికొట్టింది పాయల్.                                     

మరింత సమాచారం తెలుసుకోండి: