వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా లాక్ డౌన్ సమయంలో కూడా కాలీగా ఉండడం లేదు గత నెలలో వర్మ కంపెనీ నుండి రెండు సినిమాలు వచ్చాయి అందులో ఒకటి క్లైమ్యాక్స్ కాగా మరొకటి నగ్నం.  ఈరెండు ఏ రేటెడ్ సినిమాలు వీటిని వర్మ డైరెక్ట్ గా ఆర్జీవీ వరల్డ్ /శ్రేయాస్ యాప్ ద్వారా విడుదలచేశాడు  ప్రేక్షకులు మాత్రం ఈసినిమాలను ఛీ కొట్టారు.  అయితే ఎన్ని విమర్శలు వచ్చినా వర్మ అస్సలు తగ్గడం లేదు. త్వరలోనే మరో సినిమా వస్తుందని ప్రకటించాడు. నా తదుపరి సినిమా మర్డర్. ఈసినిమాలో హీరోయిన్ గా అప్సర రాణి నటిస్తుందని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు వర్మ. 
 
అంతే ఒక్కసారిగా  అప్సర రాణి ట్విట్టర్  కు భారీగా ఫాలోవర్లు వచ్చి చేరారు. కేవలం 7గంటల్లోనే 10వేల మంది ఫాలోవర్లు వచ్చారు దాంతో అప్సర ఆనందాన్ని వ్యక్త చేసింది. 
 
 
 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: