కరోనా వైరస్.. ప్రపంచాన్ని ఎలా గడగడలాడించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ను నియంత్రించేందుకు మూడు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇంకా ఈ లాక్ డౌన్ కారణంగా ప్రజల జీవితాలు ఎలా మారిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 

ఇంకా ఈ లాక్ డౌన్ లో కూడా కొందరు టాలీవుడ్ సెలబ్రెటీలు పెళ్లిళ్లు చేసుకొని వార్తలకెక్కారు. వారు ఎవరు అన్నది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 

IHG

 

దిల్ రాజు.. 

 

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పెళ్లిపై ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ దిల్ రాజు అవి ఏమి లేదు అని కొట్టిపారేసిన.. చివరికి ఈ లాక్ డౌన్ లో అయన రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో లాక్ డౌన్ అంత దిల్ రాజు పెళ్లి గురించే మాట్లాడారు. ఇంకా ఈ జంట అప్పుడప్పుడు సెల్ఫీలు షేర్ చేస్తుంటుంది. అవి చూస్తే దిల్ రాజు ఎంత మారిపోయాడు అని అనిపిస్తుంది. 

 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=MARRIAGE' target='_blank' title='marriage-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>marriage</a> PHOTOS are out! <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> actor gets ...

 

నిఖిల్.. 

 

లాక్‌డౌన్ సమయంలో టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఓ ఇంటివాడయ్యాడు. శామిర్ పేటలోని ఫారెస్ట్ రిడ్జ్ రిసార్ట్‌లో అత్యంత సన్నిహితుల మధ్య తన ప్రేయసి పల్లవి వర్మను నిఖిల్ పెళ్లి చేసుకున్నాడు. అతి తక్కువ మంది అయినప్పటికీ పెళ్లి మాత్రం చాలా అద్భుతంగా చేసుకున్నాడు. 

 

IHG

 

జబర్దస్త్ మహేష్.. 

 

ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్‌తో, మాట తీరుతో.. ‘జబర్దస్త్’ కామీడియన్‌గా.. వెండితెర క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మహేష్ ఆచంట లాక్ డౌన్ లో పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదట దిల్ రాజు, నిఖిల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా తర్వాత జబర్దస్త్ మహేష్ కూడా పెళ్లి చేసుకున్నాడు అని తెలిసింది. అయితే అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నాడు. 

 

IHG

 

వీళ్ళ ముగ్గురివి పెళ్లిళ్లు జరగగా.. రానా త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్టు తెలిపాడు. ఒక్క రానానే కాదు.. లాక్ డౌన్ ముందు నిశ్చితార్థం చేసుకున్న నిఖిల్ కూడా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇంకా కాజల్ అగర్వాల్ కూడా ఓ ఇండస్ట్రియలిస్ట్ ని పెళ్లి చేసుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. 

 

IHG's engagement photos: Their wedding ...

మరింత సమాచారం తెలుసుకోండి: