టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా అనగానే ఫాన్స్ కి ఒక రేంజ్ లో  రక్రేజ్ అనేది ఉంటుంది. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రావడం దానికి తోడు మెగా  నందమూరి హీరోలు ఇద్దరూ కలిసి ఈ సినిమాలో చేయడం తో చాలా మంది ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా సరే ఆసక్తిగా చదివిన పరిస్థితి అయితే మనం చూసాం. ఇక ఈ సినిమాలో జక్కన్న తీసుకునే నిర్ణయాలు అన్నీ కూడా టాలీవుడ్ లో కచ్చితంగా షేక్ చేస్తాయి అంటూ ఫాన్స్ చాలా మంది సోషల్ మీడియా లో చాలానే కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ సినిమాలో జక్కన్న బాలీవుడ్ నటులను తీసుకోవడం కూడా ఒక కారణం. 

 

సినిమా తర్వాత లాక్ డౌన్ లో ఆయన ఆయన ఎం చేస్తారు అనే దానిపై చాలానే వార్తలు వచ్చాయి అనే చెప్పాలి. ఆయన ఇప్పుడు దాదాపుగా రెండు సినిమాలను లైన్ లో పెట్టారు అని ఒక బాలీవుడ్ సినిమా కూడా ఆయన చేసే అవకాశం ఉంది అనే వార్తలు చాలా బాగా వచ్చాయి. మరి అది నిజమా కాదా అనేది తెలియదు గాని దీనిపై మాత్రం టాలీవుడ్ జనాలు చాలా ఆసక్తిగా వార్తలు చదివారు అనే చెప్పాలి. ఇక ఆర్ఆర్ఆర్ లో ఆయన హీరోయిన్స్ ని మార్చే అవకాశం ఉంది ని ఇద్దరు హీరోయిన్ లు ఒకరు అమెరికాలో ఒకరు ముంబై లో ఉన్నారు అనే కథనాలు వచ్చాయి. 

 

టాలీవుడ్ లో దీని మీద చాలా మంది చాలా కథనాలు రాసారు. ఇక ఈ సినిమాలో నటించే అజయ్ దేవగన్ ని కూడా మార్చే అవకాశం ఉంది అనే దాని మీద కూడా చాలానే ప్రచారం టాలీవుడ్ లో జరిగింది మరి. నిన్న కూడా ఏదో ఒక వార్త వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: