టాలీవుడ్ లో నానీ గురించి అందరికి తెలిసిన విషయమే. నానీ సినిమా అనగానే ముందు నుంచి కూడా ఒక క్రేజ్ అనేది వచ్చింది.  ప్రధానంగా యూత్ ని టార్గెట్ చేస్తూ చేసే నానీ ఎప్పుడు ఏ సినిమా చేస్తాడా అంటూ అతని ఫాన్స్ కాస్త ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నానీ కూడా చాలా జాగ్రత్తగా గ్యాప్  తో సినిమాలు చేస్తూ ఉంటాడు. గతంలో వరుసగా సినిమాలు చేసినా సరే ఇప్పుడు మాత్రం నానీ చాలా వరకు జాగ్రత్తగానే సినిమాలు చేస్తున్నాడు అనే చెప్పాలి. నానీ ఇప్పుడు వీ అనే సినిమాలో సుదీర్ బాబు తో కలిసి చేస్తున్నాడు. 

 

సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు దాదాపుగా ఉన్నాయి అని అంటున్నారు. ఈ సినిమా తర్వాత నానీ చేసే సినిమాలపై లాక్ డౌన్ లో చాలా చర్చలే జరిగాయి. ననీ రానా కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనే ప్రచారం ఈ లాక్ డౌన్ లో చాలా బాగా జరిగింది అనే చెప్పాలి. నానీ సినిమాలు అనగానే ఫాన్స్ కూడా చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు లాక్ డౌన్ లో నానీ నుంచి ఏ  ప్రకటన రాలేదు గాని వీ గురించి మాత్రం వార్తలు వచ్చాయి. వీ సినిమా లుక్స్ ని నానీ తన ఫాన్స్ కోసం విడుదల చేసాడు. 

 

సినిమా వచ్చే ఏడాది లేదా ఈ ఏడాది చివర్లో విడుదల చేసే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి మరి. ఎప్పుడు విడుదల చేస్తారు అసలు ఏంటీ అనేది చూడాలి అంటే  కచ్చితంగా ఆగాల్సిందే మరి. ఇక నానీ ప్రస్తుతం షార్ట్ ఫిలిం ఒకటి చేసే ఆలోచనలో ఉన్నాడు అనే వార్తలు కూడా టాలీవుడ్ లో వస్తున్నాయి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: