కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే లాక్ డౌన్  అమలైన  విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సినిమా షూటింగులు అన్ని నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో  సినిమా షూటింగ్ నిలిచిపోవడంతో ప్రేక్షకులు కాస్త హర్ట్ అయ్యారు  అనే చెప్పాలి. ఇప్పటికి మూడు నెలలు గడిచి పోతున్నప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం ఈ సినిమా షూటింగులు  ప్రారంభం కాలేదు.


అయితే లాగ్ డౌన్  పూర్తయిన తర్వాత సినిమా షూటింగ్ లు  పునః  ప్రారంభానికి సిని  పెద్దలందరూ ఎన్నోమార్లు చర్చలు జరిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి నాగార్జున మరికొంత మంది తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు సినిమాటోగ్రఫీ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ పలుమార్లు సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే. అయితే పలుమార్లు చర్చలు జరిపినప్పటికీ పూర్తిస్థాయిలో షూటింగ్ లకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఒకవేళ  షూటింగ్ కి అనుమతి వచ్చినప్పటికీ కొంతమంది మాత్రం కరోనా  వైరస్ దృశ్య  షూటింగ్ లు  చేయడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు.



దీంతో అడపాదడపా షూటింగులు మాత్రమే జరుగుతున్నాయి. ఇలా లాక్ డౌన్  సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో ఇద్దరు స్టార్ హీరోల మధ్య తలెత్తిన వివాదం కాస్త ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది, చిరంజీవి నాగార్జున కలిసి తలసాని ని కలిసేందుకు వెళ్లినప్పుడు ఈ చర్చలకు బాలకృష్ణ పిలవకపోవడం.. దీనిపై బాలకృష్ణ స్పందించడం... తర్వాత నాగబాబు స్పందించి బాలకృష్ణ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ హాట్ టాపిక్ గా మారిపోయింది. కొన్ని రోజులపాటు చిరంజీవి బాలకృష్ణ ల మధ్య వివాదం నడిచింది అనే చెప్పాలి.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: