అల్లు అర్జున్ సినిమా అనగానే మాస్ ఆడియన్స్ చాలా వరకు ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. మాస్ ఆడియన్స్ చాలా వరకు ఇష్టపడే హీరోల్లో ఆయన కూడా ఒకరు. మెగా ఫ్యామిలీ లో చిరంజీవి పవన్ కళ్యాణ్ తర్వాత మాస్ లో ఆ రేంజ్ లో క్రేజ్ ఉన్న హీరో అతనే అనే ఇషయం అందరికి తెలిసిన విషయమే. ఇక ఇప్పుడు ఆయన రెండు సినిమాలను లైన్ లో పెట్టగా ఒకటి పుష్ప సినిమా ఇప్పుడు సెట్స్ మీదకు వెళ్ళడానికి రెడీ గా ఉంది. ఇటీవల సినిమా లుక్ ని కూడా చిత్ర యూనిట్ విడుదల చేయగా అది చాలా వరకు ఫాన్స్ కి బాగా నచ్చింది. 

 

బన్నీ ని ఆ కోణం లో చాలా వరకు చూడలేదు అనే చెప్పాలి. ఇక ఆ లుక్ లో అతను చాలా వరకు పక్కా మాస్ లాగానే కనిపించాడు అనే విషయం స్పష్టంగా చెప్పాలి. ఇక ఇప్పుడు బన్నీసినిమా కోసం చాలా వరకు కష్టపడుతున్నాడు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ సినిమాలో బన్నీ పాత్ర కోసం సుకుమార్ చాలా వరకు నరకం చూపిస్తున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. నిజమా కాదా అనేది తెలియదు గాని ఇప్పుడు మాత్రం అదే జరుగుతుంది టాలీవుడ్ లో అని అంటున్నారు ప్రేక్షకులు. ఆ కథ లో చాలా వరకు మాస్ కి దగ్గరయ్యే కోణాలు ఉన్నాయి. 

 

వాటిని ఇంకా దారుణంగా అతను చూపించే ఆలోచనలో ఉన్నాడు అని టాలీవుడ్ లో జనాలు అంటున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఎలా అయినా సరే విడుదల చెయ్యాలి అని లేదా 2021 దసరా లేదా 2022 సంక్రాంతికి విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: