మహేష్ బాబు సినిమా అనగానే నమ్రత పెత్తనం ఎక్కువగా ఉంటుంది అనేది టాలీవుడ్ లో ఇప్పటి వరకు మనం ఎక్కువగా వినే మాట. ఆమె పెత్తనం ఎక్కువగా మహేష్ ఇస్తూ ఉంటాడు అని అంటారు. అది నిజమా కాదా అనేది తెలియదు గాని దీనిపై మాత్రం టాలీవుడ్ లో చాలానే వార్తలు మనం ఈ మధ్య కాలంలో విన్నాం చదివా౦. మహేష్ తన భార్యకు పెత్తనం ఇవ్వడం తో కాస్త స్టార్ నిర్మాతలు కూడా ఇబ్బంది పడుతున్నారు అంటూ కొందరు కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి అనే చెప్పాలి. అగ్ర నిర్మాతలకు కూడా ఆమె చాలా వరకు కండీషన్ లు పెట్టి సినిమాలు చేస్తుంది అని అంటున్నారు. 

 

ఇక మహేష్ బాబు కూడా ఆమెకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం తో మహేష్ సినిమాల మీద ఆమె పెత్తనం కాస్త ఎక్కువగా ఉంటుంది అని టాలీవుడ్ లో అంటూ ఉంటారు. అది నిజమా కాదా అనేది ఎవరికి  స్పష్టంగా తెలియదు గాని వార్తలు మాత్రం చాలానే వస్తు ఉంటాయి. అయితే ఇక నుంచి మహేష్ బాబు భార్యకు కాస్త పవర్స్ కట్ చేసాడు అని టాక్ ఎక్కువగా వినపడుతుంది. నిజమా కాదా అనేది తెలియదు గాని ఆమెకు మాత్రం మహేష్ పవర్స్ కట్ చేసాడు అనే దాని పై చాలానే చర్చలు ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్నాయి. 

 

మరి కరణం ఏంటీ అనేది ఎవరికి స్పష్టంగా తెలియదు గాని నిర్మాతలకు ఆమె కాస్త ఘాటుగా సమాధానం చెప్తుంది అని అది తనకు ఇబ్బంది  అయ్యే అవకాశం ఉంది అని భావించి మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నాడు అని టాలీవుడ్ వర్గాలు  అంటున్నాయి మరి. నిజమా కాదా అనేది తెలియాలి అంటే కష్టమే. మహేష్ సర్కారు వారి పాట సినిమాలో చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: