అగ్ర హీరోల సినిమాలు అనగానే అగ్ర హీరోయిన్ లు అగ్ర నటులు అనేది గతంలో మాట. అగ్ర నటులు అగ్ర హీరోయిన్ ల కోసం టాలీవుడ్ జనాలు చాలా వరకు గతంలో సినిమాల్లో ఎదురు చూసిన పరిస్థితి అనేది ఉండేది. టాలీవుడ్ లో ఇప్పుడు మనం కొన్ని కొన్ని వార్తలను కాస్త ఎక్కువగా చదువుతున్నాం. అది ఏంటీ అంటే... అగ్ర హీరోల సినిమాల్లో అగ్ర హీరోయిన్ లు అవసరం లేదు అగ్ర నటులు అవసరం లేదు అనే ఆలోచనలో స్టార్ దర్శక నిర్మాతలు ఉన్నారు అనే వార్తలు బాగానే వస్తున్నాయి. అది నిజమా కాదా అనేది తెలియదు గాని దీని మీద కథనాలు బాగానే వచ్చాయి. 

 

అయితే ఇప్పుడు మళ్ళీ నిర్మాతల ఆలోచన దాదాపుగా మారింది అని టాలీవుడ్ లో అంటున్నారు. అవును  ఇప్పుడు నిర్మాతల ఆలోచన చాలా వరకు మారింది అనేది టాలీవుడ్ లో జనాల మాట. అగ్ర హీరోలతో చేసే  నిర్మాతలు స్టార్ హీరోలనే సినిమాల్లోకి తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. వారికి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది అనుకుంటే వారినే సినిమాలోకి తీసుకునే సూచనలు ఉన్నాయి. సోషల్ మీడియాలో టాలీవుడ్ లో ఇప్పుడు చాలా వరకు కొందరు హీరోయిన్ లు యాక్టివ్ గానే ఉంటున్నారు అనే సంగతి తెలిసిందే. 

 

ఇక అగ్ర హీరోల సినిమాల్లో దాదాపుగా చేసే హీరోయిన్ లు అందరూ కూడా సోషల్ మీడియాలో చాలా వరకు యాక్టివ్ గా ఉంటున్నారు. అందుకే ఇప్పుడు  వాళ్ళు సినిమా మార్కెట్ కి అవకాశం ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు ప్రచారం చేస్తే సినిమా క్రేజ్ అనేది పెరిగితే మాత్రం వారినే సినిమాల్లోకి తీసుకునే ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తుంది. అందుకే హీరోయిన్ లు సోషల్ మీడియాలో చాలా వరకు కూడా కష్టపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: