వెబ్ సిరీస్ ఇపుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. పైగా స్మార్ట్ ఫోన్ల యుగం, దాంతో అన్ని భాషల్లో మాదిరిగానే తెలుగులో కూడా ఈ ట్రెండ్ బాగా పెరిగింది. ఇక టాప్ రేంజి హీరోయిన్ల చూపు కూడా ఇటువైపు పడింది.

IHG

ఇక త్రిష..సీనియర్ నటి. ఆమె చేతిలో ఇపుడు సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలియదు, ఈ మధ్య ఆచార్య మూవీలో మెగాస్టార్ చిరంజీవి పక్కన నటించడానికి ఒకే అంది అన్నంతసేపు పట్టలేదు నో అన్నది అన్న వార్త వచ్చింది. ఇక త్రిష ఇపుడు సోషల్ మీడియా నుంచి దూరంగా ఉంది.

IHG
ఇదిలా ఉండగా త్రిష గురించి ఒక న్యూస్  వచ్చింది. ఆమె ఇపుడు వెబ్ సిరీస్ మీద చూపు పెట్టింది అని. ఇపుడు సినిమాలు సైతం ఓటీటీ ద్వారానే వస్తున్నాయి. లాక్ డౌన్ కరోనా వల్ల థియేటర్లు మూతపడ్డాయి అవి ఎపుడు తిరిగి ప్రారంభం అవుతాయో ఎవరికి తెలియదు.దాంతో మెల్లగా తీసిన సినిమాలు ఓటీటీ ద్వారానే అంతా బయటకు తెస్తున్నారు. మరో వైపు చూసుకుంటే వెబ్ సిరీస్ కి మంచి డిమాండ్ ఉంది. దాంతో చాలమంది అటువైపు మొగ్గు చూపుతున్నారు. దాంతో త్రిష కూడా తాను సై అన్నట్లుగా టాక్.

IHG's Hot Pics

మరి త్రిష అంటి బ్యూటీ వెబ్ సిరీస్ ఓ నటిస్తే ఆ మజా వేరుగా ఉంటుంది. ఇక బోల్డ్ కంటెంట్ ఎక్కువగా వెబ్ సిరీస్ తో ఉంటాయి. అక్కడ సెన్షార్ షిప్ లేకపోవడం కూడా ఒక అడ్వాంటేజ్. దాంతో వెండితెర మీద ఆఫర్లు తక్కువగా ఉన్న అందగత్తెలను ఈ వైపుగా వెబ్ సిరీస్ మేకర్స్ లాగుతున్నారని అంటున్నారు. ఇఉడు త్రిష కూడా వచ్చిందంటే ఇక వెబ్ సిరీస్ పంట పండినట్లే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: